రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 19:
}}
 
'''రసమయి బాలకిషన్''', తెలంగాణ రాష్ట్రానికి చెందిన [[గాయకుడు]], [[కవి]], [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]]. ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ తరపున [[మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం|మానకొండూర్ శాసనసభ నియోజకవర్గం]] శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.<ref name="Member's Profile - Telangana-Legislature">{{cite news|url=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|title=Member's Profile - Telangana-Legislature|last1=Telangana Legislature|date=2018|work=|accessdate=13 July 2021|archiveurl=https://web.archive.org/web/20210713062537/https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|archivedate=13 జూలై 2021|url-status=dead}}</ref> తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత [[తెలంగాణ సాంస్కృతిక సారథి]] చైర్మన్ గా నియమింపబడ్డాడు.<ref>{{Cite web |url=http://www.telanganastateofficial.com/rasamayi-balakishan-chairman-of-cultural-department/ |title=TELANGANA First Chairman of Cultural Department. |website= |access-date=2015-06-29 |archive-url=https://web.archive.org/web/20150924114016/http://www.telanganastateofficial.com/rasamayi-balakishan-chairman-of-cultural-department/ |archive-date=2015-09-24 |url-status=dead }}</ref> [[తెలంగాణ]] ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించాడు.<ref>{{Cite web |url=http://www.hindu.com/2008/03/19/stories/2008031957730300.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2015-06-29 |website= |archive-date=2014-02-08 |archive-url=https://web.archive.org/web/20140208171206/http://www.hindu.com/2008/03/19/stories/2008031957730300.htm |url-status=dead }}</ref> ఆయన తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించాడు.<ref>http://www.outlookindia.com/article.aspx?264118</ref> ఆయనకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'జానపద గాయకుడు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> సినిమాలలో నటించడమేకాకుండా స్వీయ నిర్మాణంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.
 
== జననం, విద్య ==
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు