రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

514 బైట్లు చేర్చారు ,  11 నెలల క్రితం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
దిద్దుబాటు సారాంశం లేదు
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5)
|signature =
}}
'''రాజా రవి వర్మ''' [[భారత దేశం|భారతీయ]] చిత్రకారుడు. అతను [[రామాయణం|రామాయణ]], [[మహాభారతం]] లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. [[1873]]లో జరిగిన [[వియన్నా]] కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, [[1906]]లో, 58 సంవత్సరాల వయసులో [[మధుమేహం]]తో మరణించాడు. ఇతను మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.<ref>{{Cite web |url=http://www.hindu.com/yw/2006/05/12/stories/2006051204300600.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2007-07-17 |website= |archive-date=2007-10-01 |archive-url=https://web.archive.org/web/20071001015310/http://www.hindu.com/yw/2006/05/12/stories/2006051204300600.htm |url-status=dead }}</ref>
 
==బాల్యము==
 
==తాత్విక దృష్టి==
రవివర్మ తాత్విక దృష్టి గురించిన వివరాలు తెలియవు. ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి (అందులో అతనికి క్రమమైన ప్రాథమిక శిక్షణ ఉంది అని తెలిసినా) తెలియదు. రవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవివర్మ వ్రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటము వలన వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలి పోతుంది. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది.<ref>A tour in Upper India, C . Raja Raja Varma was translated and published in a malayalam journal ''Thilakam'' edited by G Shankara Kurup, now out of print</ref> సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయము చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు.<ref name=QOAS>[http://www.oup.com/us/catalog/general/subject/ArtArchitecture/History/NonWestern/~~/cHI9MTAmcGY9MCZzcz1wdWJkYXRlLmFzYyZzZj1jb21pbmdzb29uJnNkPWFzYyZ2aWV3PXVzYSZjaT0wMTk1NjU5NzE2 "Raja Ravi Varma: Portrait of an Artist"] {{Webarchive|url=https://web.archive.org/web/20070514181335/http://www.oup.com/us/catalog/general/subject/ArtArchitecture/History/NonWestern/~~/cHI9MTAmcGY9MCZzcz1wdWJkYXRlLmFzYyZzZj1jb21pbmdzb29uJnNkPWFzYyZ2aWV3PXVzYSZjaT0wMTk1NjU5NzE2 |date=2007-05-14 }}. May 05, 2006 <u>Oxford University Press</u>.</ref> రవివర్మ [[అయ్యావు స్వామికల్]] స్వామిని గురువుగా భావిస్తాడు.<ref name="Brahmasree">Brahmasree Thycaud Ayyavu Swami. Trivandrum, Ayyavu Mission, 1997</ref>
 
== రవివర్మపై విమర్శలు==
67,032

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3436009" నుండి వెలికితీశారు