సంఘవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 17:
 
== జీవిత విశేషాలు ==
సంఘవి, కావ్య రమేష్‌గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబరు 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగానికి అధిపతి. ఈమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో సాగింది. సంఘవి యుక్త వయసునుండే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. చిన్నపట్టి నుండే సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి [[ఆరతి]], సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది.<ref>{{Cite web |url=http://www.hindu.com/2006/12/07/stories/2006120716510200.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2009-07-19 |website= |archive-date=2009-06-08 |archive-url=https://web.archive.org/web/20090608132137/http://www.hindu.com/2006/12/07/stories/2006120716510200.htm |url-status=dead }}</ref> ఈమె అజిత్ సరసన నటించిన తమిళ సినిమా ''అమరావతి''తో ప్రసిద్ధి చెందినది. సంఘవికి సిందూరం సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే నంది అవార్డు అందుకున్నది
 
సంఘవి తెలుగు సినిమా దర్శకుడు [[సురేష్ వర్మ]]ను శివయ్య సినిమా నిర్మాణ సమయములో ప్రేమించి పెళ్ళి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైనది. ఆ తర్వాత సినీరంగంలో పునఃప్రవేశించి ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/fr/2005/12/16/stories/2005121600270200.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-07-19 |archive-url=https://web.archive.org/web/20100127110432/http://www.hinduonnet.com/thehindu/fr/2005/12/16/stories/2005121600270200.htm |archive-date=2010-01-27 |url-status=dead }}</ref> అదే కాక "గోకులత్తిల్ సీత" అనే టీవీ సీరియల్ తో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది.
"https://te.wikipedia.org/wiki/సంఘవి" నుండి వెలికితీశారు