సునీత సారధి: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE, #WPW బొమ్మ చేర్చాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 3:
[[File:Sunitha Sarathy 2015.png|thumb|సునీత సారధి]]
 
యేయి! నీ రొంబ అళగే ఇరుక్కు అనే తమిళ సినిమాతో నేపధ్య గాయినిగా తెరంగేట్రం చేసింది సునీత. ఈ సినిమాలోని ఇని నానుం నానిల్లై అనే పాటను శ్రీనివాస్, సుజాతా మోహన్ లు పాడగా, అందులో మధ్యలో వచ్చే ఆలాపనలు పాడింది సునీత.<ref>{{Cite news|url=http://www.thehindu.com/arts/cinema/article364742.ece|title=My First Break – Sunitha Sarathy|date=1 April 2010|work=The Hindu|location=Chennai, India|access-date=17 మే 2017|archive-date=30 ఏప్రిల్ 2012|archive-url=https://web.archive.org/web/20120430075646/http://www.thehindu.com/arts/cinema/article364742.ece|url-status=dead}}</ref> ఆమె వివిధ భాషల్లో దాదాపు 200 పాటలకు పనిచేసింది. కొన్ని పాటలు ఆమె పాడగా, మరి కొన్నిటికి కీబోర్డు ప్లేయర్ గానూ, తబలా వాద్య కళాకారిణిగా పనిచేసింది. ఆమె పాశ్చాత్య, సంప్రదాయ, గజ్, సోల్, నియో-సోల్ వంటి శైలిల్లో ఆమె గాయినిగా, వాద్య కళాకారిణిగా కృషి చేసింది సునీత. ఆమె గస్పెల్ పాటల్లో తనదైన శైలితో ప్రసిద్ధి చెందింది ఆమె.<ref>{{Cite news|url=http://www.thehindu.com/arts/music/article2555165.ece?homepage=true|title=Soaring notes|last=Frederick|first=Prince|date=20 October 2011|work=The Hindu|location=Chennai, India}}</ref>
 
== తొలినాళ్ళ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/సునీత_సారధి" నుండి వెలికితీశారు