స్వప్నలోకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు ను తీసివేసారు; వర్గం:ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 22:
}}
 
'''స్వప్నలోకం''' 1999, ఫిబ్రవరి 26న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. రాశి మూవీస్ పతాకంపై ఎం. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో [[భీమినేని శ్రీనివాసరావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జగపతి బాబు]], [[రాశి (నటి)|రాశి]], [[కోట శ్రీనివాసరావు]], [[చంద్రమోహన్]], [[కె. చక్రవర్తి]], [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[వందేమాతరం శ్రీనివాస్]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AQYA|title=Swapna Lokam (1999)|website=Indiancine.ma|access-date=2020-09-10}}</ref> 1994లో [[హిందీ]]లో వచ్చిన ''కభీ హన్ కభీ నా'' సినిమాకి రిమేక్ సినిమా ఇది.<ref>{{Cite web|url=https://www.imdb.com/title/tt1575691/|title=Swapnalokam Movie|last=IMDB|first=|date=|website=IMDB|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-10}}</ref><ref>{{Cite web|url=https://spicyonion.com/title/swapna-lokam-telugu-movie/|title=Swapna Lokam|website=Spicyonion.com|language=en|access-date=2020-09-10}}</ref><ref name="Heading-3">{{cite web |url=http://www.gomolo.com/swapnalokam-movie/18600 |title=Heading-3 |publisher=gomolo |access-date=2020-09-10 |website= |archive-date=2018-08-16 |archive-url=https://web.archive.org/web/20180816061947/http://www.gomolo.com/swapnalokam-movie/18600 |url-status=dead }}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 89:
}}
 
[[వందేమాతరం శ్రీనివాస్]] సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.<ref>{{Cite web|url=https://mazamp3.co/swapna-lokam-1999-6.html|title=Swapna Lokam|last=|first=|date=2014-04-01|website=Maza Mp3|language=en-US|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-10}}{{Dead link|date=సెప్టెంబర్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web|url=https://www.raaga.com/telugu/movie/swapnalokam-songs-A0000058|title=Swapnalokam Songs|last=Raaga.com|first=|date=|website=www.raaga.com|language=en|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20201020060542/https://www.raaga.com/telugu/movie/swapnalokam-songs-A0000058|archive-date=2020-10-20|access-date=2020-09-10}}</ref>
 
{{Track listing
"https://te.wikipedia.org/wiki/స్వప్నలోకం" నుండి వెలికితీశారు