కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
==జీవిత విశేషాలు==
కోరాడ రామచంద్ర శాస్త్రిరామచంద్రశాస్త్రి యువ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి,   1815 అక్టోబరు 12న [[అమలాపురం]] తాలూకాలోని [[కేసనకుర్రు|కేశనకుర్రు]] గ్రామంలో జన్మించారు<ref name=":0" />. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి, తల్లి సుబ్బమాంబ. [[బందరు]] నోబిల్ కళాశాలలో 43 సంవత్సరాలు సంస్కృతాంధ్ర పండితులుగా పనిచేసారు. శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి, 1900 ఆగస్టు11 <ref name=":0" /> <ref>[రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురణ]</ref> నిర్యాణం చెందారు.
 
==రచనలు==
రామచంద్రశాస్త్రిగారు ముప్ఫయికి పైగా సంస్కృతాంధ్ర గ్రంథాలు రచించారు. అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. <br/>
'''సంస్కృత గ్రంధాలు:'''     1) కుమారోదయచంపు - ఇరవైయేడుల్లాసాల మహా కావ్యం  2) శృంగార సుధార్ణవ భాణం 3) రామచంద్ర విజయవ్యయోగం  4) ధిసౌధం - సంస్కృతం అభ్యసించే విద్యార్థులకు అనుకూలంగా సులభశైలిలో వ్రాసిన వ్యాకరణం  5)శృంగార మంజరి  6) కమనానంద భాణం  7) పుమర్థ సేవధి కావ్యం  8) దేవీ విజయచంపు  9) మృత్యుంజయ విజయకావ్యం  10) ఉత్తర రామాయణం  11) త్రిపురాసుర విజయ డిమం  12) రాజవంశం  13) మంజరీ సౌరభం  14) భాష్యార్థ సంగ్రహం  15) దేవీస్తవం  16) శ్రీ కృష్ణోదయం  17) కందర్పదర్పం  18) వైరాగ్య వర్ధని  19) ఉపమావళి  20) ఘనవృత్తం  - కాళిదాస కృత మేఘ సందేశోత్తర కథాభాగరూపం  21) కవి కంఠపాశ వ్యాఖ్య - మూలం కాళిదాస విరచితం  22) అమృతానంద యోగి విరచిత సర్వాలంకార సంగ్రహ వ్యాఖ్య.