కర్ణాటక జిల్లాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 6:
1989లో బెంగుళూరు గ్రామీణ జిల్లా బెంగుళూరు నుండి ఏర్పడింది. 1997లో కొత్తగా బీజాపూర్ నుండి బగళ్‌కోట్ జిల్లాను, మైసూరు నుండి చామరాజనగర్ జిల్లా, ధార్వాడ్ నుండి గదగ్, హవేరి జిల్లాలు, రాయచూరు నుండి కొప్పళ్ జిల్లా, దక్షిణ కన్నడ జిల్లా నుండి ఉడిపి జిల్లాలను ఏర్పరచారు. చిత్రదుర్గ, షిమోగా, బళ్ళారి జిల్లాలనుండి కొంతభాగాన్ని తీసి దావణగేరే జిల్లాను ఏర్పరచారు.
 
2007 జూన్ 1న కర్ణాటక ప్రభుత్వం మరో రెండు జిల్లాలను (రామనగర్, చిక్‌బళ్లాపూర్ జిల్లాలు) సృష్టించడానికి మంత్రివర్గ ఆమోదాన్ని ప్రకటించింది. బెంగుళూరు గ్రామీణ జిల్లానుండి రామనగర్ జిల్లా, కోలార్ జిల్లా నుండి చిక్‌బళ్ళాపూర్ జిల్లాలు ఏర్పడ్డాయి.<ref name="newdis">{{cite web|url=http://timesofindia.indiatimes.com/2_new_districts_notified_in_Bangalore/articleshow/2258093.cms|title=2 new districts notified in Bangalore|work=Online Edition of The Times of India, dated 2007-08-06|accessdate=2007-08-09}}</ref> 2009 డిసెంబరు 30న 30వ జిల్లాగా, యాద్గిర్ జిల్లాను సృష్టిస్తూ అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.<ref name="newdistrict">{{cite web|url=http://www.hindu.com/2009/12/30/stories/2009123051050300.htm|title=Creation of Yadgir district|work=Online Edition of The Hindu, dated 2009-12-30|access-date=2010-08-20|archive-date=2011-08-23|archive-url=https://web.archive.org/web/20110823053218/http://www.hindu.com/2009/12/30/stories/2009123051050300.htm|url-status=dead}}</ref>
 
== జిల్లాల పట్టిక ==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_జిల్లాలు" నుండి వెలికితీశారు