చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Full Moon Luc Viatour.jpg|thumb|250px|నిండు చంద్రుడు]]
 
'''చంద్రుడు''' లేదా '''జాబిల్లి''' ([[file:Moon decrescent symbol (fixed width).svg|16px|☾]]), [[భూమి]]కి ఉన్న ఏకైక [[ఉపగ్రహం|సహజ ఉపగ్రహం]]. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను ''చందమామ'' అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 3,84,403 [[కిలోమీటరు|కిలోమీటర్ల]] దూరముంటుంది. [[సూర్యుడు|సూర్యుని]] కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు) <ref name="worldbook">{{cite web | last = Spudis | first = Paul D. | year = 2004 | url = http://www.nasa.gov/worldbook/moon_worldbook.html | title = Moon | publisher = World Book Online Reference Center, NASA | accessdate = 2006-12-23 | website = | archive-date = 2007-04-17 | archive-url = https://web.archive.org/web/20070417004137/https://www.nasa.gov/worldbook/moon_worldbook.html | url-status = dead }}</ref>, ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు [[సౌరమండలము]]లో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. [[గ్యానిమిడ్|గ్యానిమీడ్]], [[టైటన్]], [[క్యాలిస్టో]], [[ఐఓ]] అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.
 
== పుట్టుక ==
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు