కాంగో గణతంత్ర రిపబ్లిక్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 35:
| established_date3 = 15 November 1908
| established_event4 = [[Congo Crisis|Independence]] from [[Belgium]]
| established_date4 = 30 June 1960<ref name="cia.gov">{{cite web
{{cite web|author=Central Intelligence Agency
|title=Democratic Republic of Congo
|website=The World Factbook
|publisher=Central Intelligence Agency
|location=Langley, Virginia
|year=2014
|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cg.html
|accessdate=29 April 2014
|archive-date=24 డిసెంబర్ 2018
}}
|archive-url=https://web.archive.org/web/20181224211118/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cg.html
</ref>
|url-status=dead
}}</ref>
| established_event5 = [[United Nations Security Council Resolution 142|Admitted to the]] [[United Nations]]
| established_date5 = 20 September 1960
Line 599 ⟶ 601:
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికులో ఆసుపత్రులు కింషాసా జనరల్ హాస్పిటల్ ఉంది. డి.ఆర్.సి.లో శిశు మరణాల సంఖ్య ప్రపంచంలోని రెండవ అత్యధిక శాతణ్ (చాద్ తరువాత) ఉంది. 2011 ఏప్రెలు లో గ్లోబల్ అలయన్స్ ఫర్ టీకాన్స్ ద్వారా న్యుమోకాకల్ వ్యాధిని నివారించడానికి కొత్త టీకాను కిన్షాసా పరిసరాలలో ప్రవేశపెట్టారు.<ref>{{cite news| url=https://www.nytimes.com/2011/04/12/health/12global.html|work=The New York Times|first=Donald G.|last=McNeil Jr|title=Congo, With Donors' Help, Introduces New Vaccine for Pneumococcal Disease|date=11 April 2011}}</ref>
 
2012 లో 15-49 మధ్యకాలంలో 1.1% మంది పెద్దవాళ్ళు ఎయిడ్సుతో జీవిస్తున్నారని అంచనా వేయబడింది.<ref>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2155.html |title=The World Factbook&nbsp;– Field Listing : HIV/AIDS : adult prevalence rate |publisher=Cia.gov |year=2012 |accessdate=10 March 2015 |archive-date=16 ఫిబ్రవరి 2015 |archive-url=https://web.archive.org/web/20150216040138/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2155.html |url-status=dead }}</ref> మలేరియా కూడా సమస్యగా ఉంది.
<ref>{{cite web|url=http://www.irinnews.org/report/77948/drc-malaria-still-biggest-killer |title=DRC: Malaria still biggest killer |agency=IRIN |date=28 April 2008 |accessdate=10 March 2015}}</ref><ref>{{cite web|url=http://www.who.int/malaria/publications/country-profiles/profile_cod_en.pdf |title=Democratic Republic of the Congo, Epidemiological profile, World Malaria Report 2014 |publisher=World Health Organization |format=PDF |accessdate=10 March 2015}}</ref> డి.ఆర్.సి.ని పసుపు జ్వరం కూడా ప్రభావితం చేస్తుంది.<ref>{{cite web|url=http://www.who.int/csr/don/2014_04_24_yellowfever/en/ |title=Yellow fever in the Democratic Republic of Congo |publisher=World Health Organization |date=24 April 2014 |accessdate=10 March 2015}}</ref>
 
డి.ఆర్.సి.లో ప్రసవించిన తల్లి ఆరోగ్యం పేలవంగా ఉంది. 2010 అంచనాల ప్రకారం డి.ఆర్.సి. ప్రపంచంలో 17 వ అత్యున్నత ప్రసవించిన తల్లుల మరణ శాతం కలిగి ఉంది.<ref>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2223rank.html |title=The World Factbook&nbsp;– Country Comparison : Maternal mortality rate |publisher=Cia.gov |year=2010 |accessdate=10 March 2015 |archive-date=18 ఏప్రిల్ 2015 |archive-url=https://web.archive.org/web/20150418113820/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2223rank.html |url-status=dead }}</ref>
 
యునెస్కో ఆధారంగా 5 సంవత్సరాల లోపు పిల్లలలో 43.5% మంది పోషకాహార లోపం, తగినంత పెరుగుదల లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని భావిస్తున్నారు.<ref>[http://scalingupnutrition.org/sun-countries/democratic-republic-of-congo "Democratic Republic of Congo"]. scalingupnutrition.org.</ref>
Line 658 ⟶ 660:
===మతం ===
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో క్రైస్తవమతం సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉంది. 2013-2014లో డెమోగ్రాఫిక్ అండ్ హెల్త్ సర్వేస్ ప్రోగ్రామ్ నిర్వహించిన సర్వేలో క్రైస్తవులు 93.7% (కాథలిక్లు 29.7%, ప్రొటెస్టంటులు 26.8%, ఇతర క్రైస్తవులు 37.2%) ఉన్నారు అని అంచనావేయబడింది. ఒక స్థానిక మతం కింబంగుయిజం మతానికి 2.8% అనుయాయులు ఉండగా, ముస్లింలు 1.2% మంది ఉన్నారు.
<ref name="DHS 2013-14">{{cite web|url=https://dhsprogram.com/pubs/pdf/FR300/FR300.pdf|title=Enquête Démographique et de Santé (EDS-RDC) 2013-2014|publisher=Ministère du Plan et Suivi de la Mise en œuvre de la Révolution de la Modernité, Ministère de la Santé Publique|language=French|format=PDF|page=36|accessdate=20 April 2018}}</ref> ఇతర ఇటీవలి అంచనాల ఆధారంగా క్రైస్తవ మతం మెజారిటీ మతంగా తరువాత 2010 ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ఆధారంగా కరిస్తవుల సంఖ్య 95.8% ఉందని అంచనా వేయబడింది.<ref name=religion>{{cite web|url=http://www.pewforum.org/2012/12/18/table-religious-composition-by-country-in-percentages/|title=Global Religious Landscape|publisher=Pew Forum}}</ref> సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్ ఈ సంఖ్య 80% అని అంచనావేసింది.<ref name="cia.gov"/> ప్యూ రీసెర్చ్ సెంటర్ 2013 డేటా.<ref name=religion2>{{cite web |url=http://www.pewforum.org/files/2010/04/sub-saharan-africa-chapter-1.pdf |title=Pew Forum on Religion & Public Life / Islam and Christianity in Sub-Saharan Africa |access-date=2019-01-16 |archive-date=2015-09-24 |archive-url=https://web.archive.org/web/20150924113617/http://www.pewforum.org/files/2010/04/sub-saharan-africa-chapter-1.pdf |url-status=dead }}</ref> ఇస్లాం అనుచరుల నిష్పత్తి %నుండి 10% ఉండవచ్చని భావిస్తున్నారు.<ref>{{cite web|url=https://dhsprogram.com/pubs/pdf/FR300/FR300.pdf|format=PDF|title=Enquête Démographique et de Santé (EDS-RDC) 2013-2014|website=Dhsprogram.com|accessdate=23 June 2018}}</ref><ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cg.html|title=The World Factbook — Central Intelligence Agency|website=Cia.gov|accessdate=23 June 2018|archive-date=24 డిసెంబర్ 2018|archive-url=https://web.archive.org/web/20181224211118/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cg.html|url-status=dead}}</ref> స్థానిక విశ్వాస అనుచరులు అనుచరులు 3-10% వరకు ఉన్నట్లు అంచనా వేస్తారు.<ref name="cia.gov"/><ref name="DHS 2013-14"/><ref name="religion2"/>
 
దేశంలో సుమారు 35 మిలియన్ కాథలిక్కులు ఉన్నారు.<ref name="cia.gov"/> ఆరు ఆర్కిడియోసెసు, 41 డియోసెస్లు ఉన్నాయి.
Line 730 ⟶ 732:
| align=left|''[[Pew Research Center]]'' || 96% || 47% || 48% || 1.5% || 2.5% || [https://web.archive.org/web/20130101080244/http://features.pewforum.org/grl/population-percentage.php] [http://features.pewforum.org/global-christianity/map.php#/africa,ALL] {{Webarchive|url=https://web.archive.org/web/20140719204928/http://features.pewforum.org/global-christianity/map.php#/africa,ALL |date=2014-07-19 }}
|-
| align=left|''[[CIA World Factbook]]'' || 80% || 50% || 20% || 10% || 10% || [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cg.html] {{Webarchive|url=https://web.archive.org/web/20181224211118/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cg.html |date=2018-12-24 }}
|-
|}
Line 773 ⟶ 775:
 
===క్రీడలు ===
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికకులో బాస్కెట్బాలు, బాస్కెట్బాలు, రగ్బీ వంటి అనేక క్రీడలు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. ఈ క్రీడలను దేశవ్యాప్తంగా " స్టేడ్ ఫ్రెడెరిక్ కిబాసా మాలిబా " అనేక స్టేడియంలలో ఆడుతుంటారు.<ref>[http://www.worldstadiums.com/africa/countries/dr_congo.shtml Stadiums in the Democratic Republic Congo] {{Webarchive|url=https://web.archive.org/web/20130206213344/http://www.worldstadiums.com/africa/countries/dr_congo.shtml |date=2013-02-06 }}. World Stadiums. Retrieved 27 February 2013.</ref> జైరే 1974 లో ప్రపంచ కప్ ఫుట్బాలు (ఫైనల్ దశ) లో పాల్గొన్నారు.
 
అంతర్జాతీయంగా దేశం వృత్తిపరమైన బాస్కెట్బాలు బృందం "ఎన్.బి.ఎ " ఫుట్బాలు క్రీడాకారులు ప్రఖ్యాతి వహిస్తున్నారు. డికెంబె ముట్టోమ ఉత్తమ ఆఫ్రికన్ బాస్కెట్ బాల్ ఆటగాళ్ళలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. ముటొంబొ స్వదేశంలో మానవతా ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందాడు. బిస్సాక్ బ్యోమొం, క్రిస్టియన్ ఐయెంగ, ఇమ్మాన్యూల్ ముడియే, ఇతరులు బాస్కెట్బాలు క్రీడాకారులుగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. కొంగోల సంతతికి చెందిన క్రీడాకారులు స్ట్రైకర్సు రొమేలు లుకాకు, యినికో బోలాసీ, డ్యూమెర్కి మబోకానిలకు ప్రపంచ ఫుట్బాలు క్రీడాకారులుగా ప్రాముఖ్యత లభించింది. డి.ఆర్. కాంగో రెండుసార్లు " నేషన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆఫ్ ఆఫ్రికన్ కప్ " గెలిచింది.