ఖతార్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 70:
 
{{lang-ar|قطر}} ''{{transl|ar|Qaṭar}}'' {{IPA-ar|ˈqɑtˤɑr|}};ప్రాంతీయంగా : {{IPA-ar|ɡɪtˤɑr|}}),అంటారు.<ref name=EoI>{{cite web|url=http://referenceworks.brillonline.com/entries/encyclopaedia-of-islam-2/katar-SIM_4018 |title=Encyclopaedia of Islam |last=Johnstone |first=T. M. |work=Ķaṭar |year=2008 |publisher=Brill Online |date= |accessdate=22 January 2013}} {{Subscription required|date=January 2013}}</ref><ref>{{cite web|url=http://www.washingtonpost.com/posttv/politics/how-do-you-say-qatar-senate-hearing-has-the-answer/2014/06/12/57b193aa-f240-11e3-8658-4dc6c63456f1_video.html|title=How do you say 'Qatar'? Senate hearing has the answer|publisher=Washington Post|date=12 June 2014|accessdate=12 March 2015}}</ref> అధికారికంగా " స్టేట్ ఆఫ్ ఖతార్ " అంటారు. ({{lang-ar|دولة قطر}} ''{{transl|ar|Dawlat Qaṭar}}''), ఇది ఒక స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్యభాగంలో కొంతభూభాగంలో విస్తరించి ఉన్న ద్వీపకల్పమే ఖతార్. దేశానికి దక్షిణ సరిహద్దులో [[సౌదీ అరేబియా]] ఉంది. మిగిలిన భూభాగానికి పర్షియన్ గల్ఫ్ (అరేబియన్ గల్ఫ్) ఉంది. ఖతార్, [[బహ్రయిన్]] లను అరేబియన్ గల్ఫ్‌లో ఉన్న స్ట్రెయిట్ (జలసంధి) విడదీస్తూ ఉంది. ఖతార్ సముద్ర సరిహద్దులను యునైటెడ్, [[ఇరాన్]] దేశాలతో పంచుకుంటూ ఉంది. ఓట్టమన్ పాలన తరువాత 20వ శతాబ్దం ఆరంభం వరకు ఖతార్ " బ్రిటన్ ప్రొటెక్టరేట్‌"లో భాగం అయింది. 1971లో ఖతార్‌కు స్వతంత్రం లభించే వరకు ఖతార్
బ్రిటన్ ప్రొటెక్టరేట్‌లో కొనసాగింది.19వ శతాబ్దం ఆరంభం వరకు ఖతార్ " హౌస్ ఆఫ్ తాని " పాలనలో కొనసాగింది. ఖతార్ రాజ్యాన్ని " జస్సిం బిన్ మొహమ్మద్ అలి తాని " స్థాపించాడు. ఖతార్ రాజుల వారసత్వంలో పాలించబడింది. దీనికి ఎమీర్ నాయకత్వం (షేక్ తమీం బిన్ హమాద్ అల్ తాని) వహించాడు.<ref>{{Cite web |url=http://www.mofa.gov.qa/en/Qatar/Pages/ConstitutionalAuthorities.aspx |title=ఆర్కైవ్ నకలు |access-date=2017-03-18 |website= |archive-date=2016-08-16 |archive-url=https://web.archive.org/web/20160816175238/http://www.mofa.gov.qa/EN/Qatar/Pages/ConstitutionalAuthorities.aspx |url-status=dead }}</ref> ఖతార్ రాజ్యాంగం 98% ప్రజల సహకారంతో కాంస్టిట్యూషనల్ రిఫరెండంను ఆమోదించింది.<ref>http://www.electionguide.org/results.php?ID=341</ref><ref>{{Cite web |url=https://www.princeton.edu/~pcwcr/reports/qatar2003.html |title=ఆర్కైవ్ నకలు |access-date=2017-03-18 |website= |archive-date=2017-10-10 |archive-url=https://web.archive.org/web/20171010092106/https://www.princeton.edu/~pcwcr/reports/qatar2003.html |url-status=dead }}</ref>
2013 లో ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లు. వీరిలో 278,000 ఖతారి పౌరులు , 1.5 మిలియన్లు బహిస్కృతులు ఉన్నారు.<ref name=pop>{{cite web|url=http://www.bqdoha.com/2013/12/population-qatar|title=Population of Qatar|accessdate=December 2013|website=|archive-url=https://web.archive.org/web/20131222095738/http://www.bqdoha.com/2013/12/population-qatar|archive-date=2013-12-22|url-status=dead}}</ref> సౌదీ అరేబియా , [[ఓమన్]] గల్ఫ్ కోపరేషన్ కౌంసిల్ లో ఖతార్ అత్యంత సంప్రదాయ దేశంగా గుర్తించబడుతుంది.<ref>{{cite web |url=http://ngm.nationalgeographic.com/features/world/asia/qatar/qatar-text/1 |title=Qatar: Revolution From the Top Down |publisher=National Geographic|accessdate=7 March 2014}}</ref><ref>{{cite web |url=http://abcnews.go.com/International/story?id=79539 |title=For Qatari Women, Change Slow in Coming|publisher=ABC News|accessdate=7 March 2014}}</ref> ఖతార్ అధిక ఆదాయం కలిగిన అభివృద్ధి చెందిన దేశం. సహజవాయువు , ఆయిల్ నిలువలలో ఖతార్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.<ref>{{cite web|url=http://hdr.undp.org/en/statistics/|archiveurl=https://web.archive.org/web/20130112042847/http://hdr.undp.org/en/statistics/|archivedate=12 January 2013 |title=Indices & Data &#124; Human Development Reports |publisher=United Nations Development Programme |date=14 March 2013 |accessdate=27 June 2013}}</ref> ఖతార్ తలసరి జి.డి.పి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఖతార్ అత్యంత మానవాభివృద్ధి కలిగిన దేశంగానూ , [[అరబ్బీ భాష|అరబ్]] దేశాలలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఐఖ్యరాజ్యసమితి వర్గీకరించింది.<ref>{{Cite web|url = http://dohanews.co/un-ranks-qatar-highest-among-arab-states-human-development/|title = Qatar human development|date = |accessdate = |website = |publisher = |last = |first = |archive-url = https://web.archive.org/web/20170201220302/https://dohanews.co/un-ranks-qatar-highest-among-arab-states-human-development/|archive-date = 2017-02-01|url-status = dead}}</ref> అరబ్ ప్రపంచంలో ఖతార్ గుర్తించతగిన శక్తిగా గుర్తించబడుతుంది. అరబ్ [[తిరుగుబాటు]] సమయంలో పలు తిరుగుబాటు బృందాలకు ఖతార్ ఆర్ధిక సహకారం , మాధ్యమాల గుర్తింపును అందించి మద్దతు ఇచ్చింది.
<ref>{{cite news|last=Dagher |first=Sam |url=http://online.wsj.com/news/articles/SB10001424052970204002304576627000922764650 |title=Tiny Kingdom's Huge Role in Libya Draws Concern |publisher=Online.wsj.com |date=17 October 2011 |accessdate=30 December 2013}}</ref><ref>{{cite web |url=http://politicsandpolicy.org/article/qatar-rise-underdog |title=Qatar: Rise of an Underdog |publisher=Politicsandpolicy.org |date= |accessdate=30 December 2013 |website= |archive-url=https://web.archive.org/web/20170610115944/http://politicsandpolicy.org/article/qatar-rise-underdog |archive-date=10 జూన్ 2017 |url-status=dead }}</ref><ref>{{cite web|author=Ian Black in Tripoli |url=http://www.theguardian.com/world/2011/oct/26/qatar-troops-libya-rebels-support |title=Qatar admits sending hundreds of troops to support Libya rebels |publisher=Theguardian.com |date= |accessdate=30 December 2013}}</ref>
పంక్తి 259:
{{Pie chart
|thumb = right
|caption = Religion in Qatar (2010)<ref>[http://features.pewforum.org/grl/population-percentage.php Global Religious Landscape] {{Webarchive|url=https://web.archive.org/web/20130101080244/http://features.pewforum.org/grl/population-percentage.php |date=2013-01-01 }}. Pew Forum.</ref><ref>{{cite web|title=Population By Religion, Gender And Municipality March 2004|url=http://www.qsa.gov.qa/QatarCensus/sensus_2004/pubulation-eng/Tabels/Pubulation/T06.htm|publisher=Qatar Statistics Authority|website=|access-date=2017-03-18|archive-url=https://web.archive.org/web/20130518111025/http://www.qsa.gov.qa/QatarCensus/sensus_2004/pubulation-eng/Tabels/Pubulation/T06.htm|archive-date=2013-05-18|url-status=dead}}</ref>
|label1 = [[Islam]]
|value1 = 67.7
పంక్తి 282:
ఖతార్‌లో సున్నీ ఇస్లాం మతం ఆధిక్యత కలిగి ఉండి దేశీయమతం అంతస్తును కలిగి ఉంది.<ref>{{cite web|title=Report on International Religious Freedom – Qatar|url=http://m.state.gov/md14011.htm|publisher=US Department of State|quote=The official state religion follows the conservative Wahhabi tradition of the Hanbali school of Islam|website=|access-date=2017-03-18|archive-url=https://web.archive.org/web/20140821170612/http://m.state.gov/md14011.htm|archive-date=2014-08-21|url-status=dead}}</ref> ఖతార్ పౌరులు సున్ని ఇలాంకు చెందిన సలాఫి ముస్లిం ఉద్యమవాదులుగా ఉన్నారు.<ref name=wahh>{{cite web|title=Tiny Qatar's growing global clout|url=http://www.bbc.com/news/world-middle-east-13229852|publisher=BBC|date=30 April 2011|accessdate=12 March 2015}}</ref><ref name=insom>{{cite news|title=Qatar's modern future rubs up against conservative traditions|url=http://www.reuters.com/article/2012/09/27/uk-qatar-modernism-idUSLNE88Q00D20120927|publisher=Reuters|date=27 September 2012|access-date=18 మార్చి 2017|work=|archive-date=24 సెప్టెంబర్ 2015|archive-url=https://web.archive.org/web/20150924170941/http://www.reuters.com/article/2012/09/27/uk-qatar-modernism-idUSLNE88Q00D20120927|url-status=dead}}</ref><ref name=risingreuters>{{cite news|title=Rising power Qatar stirs unease among some Mideast neighbors|url=http://www.reuters.com/article/2013/02/12/us-qatar-neighbours-idUSBRE91B0R920130212|publisher=Reuters|accessdate=13 June 2013|date=12 February 2013|work=|archive-date=2 అక్టోబర్ 2015|archive-url=https://web.archive.org/web/20151002041309/http://www.reuters.com/article/2013/02/12/us-qatar-neighbours-idUSBRE91B0R920130212|url-status=dead}}</ref>
షియా ముస్లిములు 5% ఉన్నారు.<ref>{{cite web|title=2011 Report on International Religious Freedom – Qatar|url=http://www.refworld.org/docid/50210591c.html
|publisher=US Department of State}}</ref> 2004 గణాంకాలను అనుసరించి జనసంఖ్యలో 71,5% మంది సున్నీ ముస్లిములు, 5% షియా ముస్లిములు, 8,5% విదేశీ [[క్రైస్తవులు]], 10% ఇతర విదేశీ మతస్థులు ఉన్నారు.<ref name="CIA"/><ref>{{cite web|title=Population By Religion, Gender And Municipality March 2004|url=http://www.qsa.gov.qa/QatarCensus/sensus_2004/pubulation-eng/Tabels/Pubulation/T06.htm|publisher=Qatar Statistics Authority|website=|access-date=2017-03-18|archive-url=https://web.archive.org/web/20130518111025/http://www.qsa.gov.qa/QatarCensus/sensus_2004/pubulation-eng/Tabels/Pubulation/T06.htm|archive-date=2013-05-18|url-status=dead}}</ref><ref name="PRC">{{cite web |url=http://pewforum.org/Muslim/Mapping-the-Global-Muslim-Population%286%29.aspx |title=Mapping the Global Muslim Population: A Report on the Size and Distribution of the World's Muslim Population |accessdate=26 March 2011 |work=[[Pew Research Center]] |date=7 October 2009 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20110331114008/http://pewforum.org/Muslim/Mapping-the-Global-Muslim-Population(6).aspx |archivedate=31 మార్చి 2011 }}</ref> ఖతార్ రాజ్యాంగం అనుసరించి షరియా చట్టం ఖతార్ లెజిస్లేషన్‌కు ఆధారంగా ఉంది.<ref name="con" /><ref name="qat1" /> 2010 లో ఖతార్ రిలీజియస్ అఫ్లియేషన్ ప్యూ ఫోరం ద్వారా నిర్వహించిన గణాంకాల ఆధారంగా 6.7% ముస్లిములు, 13.8% క్రైస్తవులు, 13.8% [[హిందువులు]], 3.1% [[బౌద్ధులు]] ఉన్నారు. ఇతర మతస్థులు, ఏ మతానికి చెందని వారు 1.6% ఉన్నారు.<ref name=pewrel>{{cite web|title=Religious Composition by Country|url=http://www.pewforum.org/uploadedFiles/Topics/Religious_Affiliatiహ్on/globalReligion-tables.pdf|work=Global Religious Landscape|publisher=Pew Forum|accessdate=9 July 2013}}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> క్రైస్తవులు పూర్తిగా విదేశీయులే 2015 నాటికి 200 మంది ముస్లిములు క్రైస్తవమతానికి మార్పిడి చెందారు.<ref>{{cite journal|last1=Johnstone|first1=Patrick|last2=Miller|first2=Duane Alexander|title=Believers in Christ from a Muslim Background: A Global Census|journal=Interdisciplinary Journal of Research on Religion|date=2015|volume=11|page=17|url=https://www.academia.edu/16338087/Believers_in_Christ_from_a_Muslim_Background_A_Global_Census|accessdate=28 October 2015}}</ref> 2008 నుండి క్రైస్తవులు ప్రభుత్వ నిధి సహాయంతో చర్చీలు నిర్మించుకోవడానికి అనుమతి పొందారు.<ref>{{cite web|url=http://www.christianpost.com/news/christians-to-welcome-qatars-first-christian-church-31302/ |title=Christians to Welcome Qatar's First Christian Church |publisher=Christianpost.com |date=24 February 2008 |accessdate=22 January 2013}}</ref> అయినప్పటికీ విదేశీ మిషనరీ చర్యలు అధికారికంకా ప్రోత్సాహం లభించడం లేదు.<ref>{{cite web|url=http://www.state.gov/g/drl/rls/irf/2007/90219.htm |title=CIA The World Fact Book |publisher=State.gov |date=29 June 2006 |accessdate=28 March 2010}}</ref> ఖతార్‌లో మలంకర మార్ థోమా సిరియన్ చర్చి, మలంకర ఆర్ధడాక్స్ సిరియన్ చర్చి, ది రోమన్ కాథలిక్ చర్చి, కాథలిక్ చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ (దోహా), ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ది ఎపిఫని చర్చిలు క్రియాశీలకంగా ఉన్నాయి.<ref name="Report on Qatar">{{cite web|url=http://www.cumorah.com/index.php?target=view_country_reports&story_id=90|title=Report on Qatar|publisher=Cumorah Project|accessdate=12 March 2015}}</ref><ref name="The Anglican Centre in Qatar">{{cite web |url=http://www.epiphany-qatar.org/buildingproject.html |title=The Anglican Centre in Qatar |publisher=Epiphany-qatar.org |date= |accessdate=22 January 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20130116235828/http://www.epiphany-qatar.org/buildingproject.html |archivedate=16 జనవరి 2013 |website= |url-status=dead }}</ref><ref name="Oxford University Press">{{cite book|author1=David B. Barrett|author2=George Thomas Kurian|author3=Todd M. Johnson|title=World Christian encyclopedia: a comparative survey of churches and religions in the modern world|volume=1|year=2001|publisher=Oxford University Press|isbn=978-0-19-510318-2|page=617}}</ref>
ఖతార్‌లో రెండు మొర్మన్ వార్డులు ఉన్నాయి.<ref name="Report on Qatar"/><ref name="The Anglican Centre in Qatar"/><ref name="Oxford University Press"/> గణానీయమైన హిందువులు, బుద్ధిస్ట్ సంఖ్య ఉన్నప్పటికీ ఆరాధనామందిరాలు మాత్రం లేవు.
 
"https://te.wikipedia.org/wiki/ఖతార్" నుండి వెలికితీశారు