దశావతారములు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 43:
వేద శిశువుల నపహరించిన సోమకాసురుని చంపి, తిరిగి గొనిరావడానికి మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరిస్తాడు. క్షీరసాగర మధనంలో అమృతాన్ని దేవదానవుల మధ్య పంచిపెట్టడానికి మోహిని అవతారాన్ని ధరిస్తాడు.
 
సనకసనందాదులచే శపించబడిన జయవిజయులు మూడు జన్మలు తనకు శతృవులుగా వుండి చివరకు ముక్తి పొందగలరని చెబుతాడు. అదే విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించిన వారిని వరాహ, నృసింహావతారాలు ధరించి వధిస్తాడు. తదుపరి వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధ, కలికావతారాలను ధరిస్తాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=చిత్ర సమీక్ష - దశావతారములు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=59965 |accessdate=23 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=4 May 1962 |archive-date=29 నవంబర్ 2020 |archive-url=https://web.archive.org/web/20201129020534/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=59965 |url-status=dead }}</ref>.
 
==పాటలు==