దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
 
పంక్తి 45:
ఈయన 1914 సంవత్సరంలో [[విజయనగరం]] సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరాడు. ఆ కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షులుగా, [[కిళాంబి రామానుజాచార్యులు]] వైస్ ప్రిన్సిపాల్, సంస్కృత భాషా బోధకులు, [[వఝల సీతారామ శాస్త్రి|వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు]] తెలుగు బోధకులు. ఈయన 1918లో [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు.
==మరణం==
వీరు [[1976]]వ సంవత్సరం [[మార్చి 6]]వ తేదీన [[కాకినాడ]]లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ 78వ యేట మరణించారు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=49407 ఆంధ్రప్రభ దినపత్రికలోని వార్త]{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==మూలాలు==