దేవిక: కూర్పుల మధ్య తేడాలు

రేచుక్క 1955 సినిమా లింకు చేర్పు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 8:
ఈమె [[ఎన్టీ రామారావు]]తో హీరోయిన్‌గా [[రేచుక్క (1955 సినిమా)|రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. [[అత్తా ఒకింటి కోడలే]], [[కంచుకోట]], [[ఆడ బ్రతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]] సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక [[తమిళ సినిమా]]ల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే [[రఘుపతి వెంకయ్య]] బంధువు. [[2002]] [[మే 2]]వ తేదీ తెళ్లవారు జామున [[మద్రాసు]]లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.
 
రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. [[ముక్తా శ్రీనివాసన్]] దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది.<ref>[http://www.hindu.com/2002/05/03/stories/2002050300470500.htm Devika dead]{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} - The Hindu మే 2, 2002</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/దేవిక" నుండి వెలికితీశారు