మంగళ తోరణాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 10:
'''మంగళ తోరణాలు''' 1979లో విడుదలైన సాంఘిక చిత్రం. మహాభారతంలోని సుభద్రార్జున కల్యాణం ఘట్టాన్ని ఆధునిక సాంఘిక రూపంగా సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని మలిచాడు.
==సంక్షిప్త చిత్రకథ==
బలరామయ్య, కృష్ణయ్య అనే సోదరుల గారాల చెల్లి సుభద్ర. తండ్రి ముగ్గురికీ సమానంగా ఆస్తి ఇచ్చి పోయాడు. కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. ఆస్తి కోసం సుభద్రను తన తమ్మునికి ఇచ్చి పెండ్లి చేయాలని బలరామయ్య భార్య, తన తమ్మునికి ఇచ్చి చేయాలని కృష్ణయ్య భార్య పట్టుబడుతూ వుంటారు. కృష్ణయ్య బావమరిది అర్జునరావును సుభద్ర ప్రేమిస్తూ ఉంటుంది. బలరామయ్య మిత్రుడు గంగరాజు ఒక వడ్డీ వ్యాపారి. అతని ప్రబోధంతో బలరామయ్యకు అర్జునరావు అంటే గిట్టకుండా పోతుంది. సుభద్ర, అర్జునరావులకు పెండ్లి చేయాలని కృష్ణయ్య అనేక ప్రయత్నాలు చేస్తాడు<ref>{{cite news|last1=పి.ఎస్.|title=చిత్రసమీక్ష మంగళతోరణాలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56740|accessdate=16 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 66, సంచిక 273|date=4 January 1980}}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==తారాగణం==
* [[చంద్రమోహన్]]
"https://te.wikipedia.org/wiki/మంగళ_తోరణాలు" నుండి వెలికితీశారు