వేణువు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
 
పంక్తి 4:
== భారతీయ వేణువు ==
[[దస్త్రం:Indian bamboo flute.jpg|thumb|500px|center|పిల్లన గ్రోవి.]]
[[దస్త్రం:Krishna_flute_suchindram_temple_car_carving.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Krishna_flute_suchindram_temple_car_carving.jpg|thumb|ఆలయ{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} రథంపై వేణువుతో ఉన్న కృష్ణుడి శిల్పం. సుచీంద్రం, [[తమిళనాడు]].]]
[[ భారతీయ శాస్త్రీయ సంగీతం|భారతీయ శాస్త్రీయ సంగీతంలో]] వెదురు వేణువు ఒక ముఖ్యమైన పరికరం. ఇది పాశ్చాత్య వేణువు కంటే భిన్నంగా, స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడిని]] సాంప్రదాయకంగా వేణుగాన లోలుడని అంటారు. పాశ్చాత్య వేణువులతో పోలిస్తే భారతీయ వేణువులు చాలా సరళమైనవి. అవి [[ వెదురు|వెదురుతో]] తయారవుతాయి. వాటిని ట్యూణు చేసేందుకు చెవులేమీ ఉండవు. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=ZOlNv8MAXIEC|title=The Garland Encyclopedia of World Music|last=Arnold|first=Alison|publisher=Taylor & Francis|year=2000|isbn=978-0-8240-4946-1|location=[[London]]|page=354}}</ref>
భారతీయ వేణువులలో రెండు ప్రధాన రకాలు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నాయి. మొదటిది, [[బాన్సురి|బాస్సురి]]. దీనిలో వేళ్ళ కోసం 6 రంధ్రాలు, ఒక ఊదే రంధ్రం ఉంటాయి. దీనిని ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని [[హిందుస్థానీ సంగీతము|హిందూస్థానీ సంగీతంలో]] ఉపయోగిస్తారు. రెండవది, వేణువు లేదా పిల్లనగ్రోవి. దీనికి ఎనిమిది వేళ్ళ రంధ్రాలుంటాయి. దక్షిణ భారతదేశంలోని [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతంలో]] ప్రధానంగా దీన్ని వాయిస్తారు. ప్రస్తుతం, క్రాస్-ఫింగరింగ్ టెక్నిక్‌తో ఎనిమిది రంధ్రాల వేణువు కర్ణాటక ఫ్లూటిస్టులలో చాలా సాధారణం. దీనికి ముందు, దక్షిణ భారత వేణువుకు ఏడు రంధ్రాలు మాత్రమే ఉండేవి. 20 వ శతాబ్దం ప్రారంభంలో పల్లడం శైలికి చెందిన శరభశాస్త్రి అభివృద్ధి చేసిన వేళ్ళ రంధ్రాల ప్రమాణంతో ఇవి ఉంటాయి <ref>{{Cite book|url=https://books.google.com/books?id=gQWLa--IHjIC|title=The Dictionary of Hindustani Classical Music|last=Caudhurī|first=Vimalakānta Rôya|last2=Roychaudhuri|first2=Bimalakanta|publisher=Motilal Banarsidass Publication|year=2000|isbn=978-81-208-1708-1|location=[[Kolkata]]}}</ref>
"https://te.wikipedia.org/wiki/వేణువు" నుండి వెలికితీశారు