హాలిడే ఇన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 34:
 
==చరిత్ర==
వాషింగ్ టన్, డి.సి. పర్యటన సందర్భంగా తనకు ఓ రోడు పక్కనున్నహోటల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్ట్యా సరికొత్త హోటల్ ప్రారంభించాలన్న ఓ వ్యక్తికి వచ్చిన ఆలోచన నుంచి హాలిడ్ ఇన్ హోటల్ ఆవిర్భవించింది. మెంఫిస, టెన్నెస్సీ లో నివాసముండే కెమ్మన్స్ విల్సన్ అనే వ్యక్తి తన కుటంబంతో సహా పర్యటిస్తుండా ఈ అనుభవం ఎదురైంది. 1942లో క్రిస్ మస్ కథాంశంతో వచ్చిన సంగీత ప్రాధాన్యమైన సినిమా హాలిడే ఇన్ పేరుతో ఈ హోటల్ ఏర్పాటు చేసినట్లు చెబుతుంటారు. <ref>{{cite web |url=http://www.multihousingnews.com/news/new-holiday-inn-hotel-coming-to-downtown-montreal/1004122108.html |title=Holiday Inn Hotel & suites |publisher=multi housing news |date= |accessdate= |website= |archive-date=2015-08-14 |archive-url=https://web.archive.org/web/20150814111825/http://www.multihousingnews.com/news/new-holiday-inn-hotel-coming-to-downtown-montreal/1004122108.html |url-status=dead }}</ref>
 
హాలిడే ఇన్ హోటల్... సేవలు అందించడంలో చాలా పేరుగాంచిన హోటల్. దీనిలో రెండు విభిన్న విభాగాలున్నాయి. హై- రైజ్, ఫుల్ సర్వీస్ ప్లాజా హోటల్స్, లో-రైజ్, ఫుల్ సర్వీస్ హోటల్స్ అను రెండు రకాలున్నాయి. 1970 నుంచే వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు రెస్టారెంట్లలోనూ పూల్స్, రూమ్ సర్వీసు, వ్యాయామ గది వంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. హాలిడే ఇన్ హోటల్స్ & సూట్లలో అన్ని రకాల సదుపాయలు ఉంటాయి. హాలిడే ఇన్ రిసార్ట్స్ పర్యాటక వ్యాపారం ఎక్కువ జరిగే ప్రదేశాల్లోనే ఉన్నాయి.
పంక్తి 54:
* [http://www.holidayinn.com Official website]
* [https://web.archive.org/web/20130311225530/http://www.travelulu.com/HolidayInnHotels Holiday Inn Hotels review]
* [http://relaunch.holidayinn.com Holiday Inn relaunch] {{Webarchive|url=https://web.archive.org/web/20091219150641/http://relaunch.holidayinn.com/ |date=2009-12-19 }}
* [http://baltonsigns.com/about-History%20Behind%20the%20Name.html Balton and Sons] {{Webarchive|url=https://web.archive.org/web/20141229214659/http://www.baltonsigns.com/about-History%20Behind%20the%20Name.html |date=2014-12-29 }}
* [https://web.archive.org/web/20110607021832/http://dir.salon.com/story/ent/masterpiece/2002/04/29/holiday_inn/index.html Great Sign history]
* [http://www.usatoday.com/travel/destinations/road/2003-10-10-holiday-inn_x.htm "Come Inn off the Highway"] - ''USA Today'' article, May 24, 2002
"https://te.wikipedia.org/wiki/హాలిడే_ఇన్" నుండి వెలికితీశారు