మానవత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు.మానవత్వం అంటే [[కరుణ]] .కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం,ఆపదలో ఆదుకోవటం,[[దయా దాక్షిణ్యాలు]] కలిగి వుండటం ....మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి.మానవత్వం లేని భక్తులకు [[స్వర్గం]] లభించదు .మానవత్వం అంటే:-
* [[కరుణ]] .
*కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం,
*ఆపదలో ఆదుకోవటం,[[దయా దాక్షిణ్యాలు]] కలిగి వుండటం
*[[హింస]] కు పాల్పడకపోవటం
"https://te.wikipedia.org/wiki/మానవత్వం" నుండి వెలికితీశారు