ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 69:
==పురస్కారాలు==
{{ప్రధాన వ్యాసం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు}}
భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది.<ref>{{cite news|title=Raja-Lakshmi award for S.P. Balasubrahmanyam|url=http://www.hindu.com/2006/08/15/stories/2006081505050400.htm|accessdate=23 May 2013|newspaper=[[The Hindu]]|date=15 August 2006|author=Special Correspondent|location=Chennai, India|archive-date=1 అక్టోబర్ 2007|archive-url=https://web.archive.org/web/20071001030118/http://www.hindu.com/2006/08/15/stories/2006081505050400.htm|url-status=dead}}</ref><ref>{{cite news|last=AR|first=Reshmi|title=SPB broke South Indian accent myth|url=http://articles.timesofindia.indiatimes.com/2012-06-04/news-interviews/32030499_1_singer-songs-accent|accessdate=23 May 2013|newspaper=[[The Times of India]]|date=4 June 2012|archive-date=29 జూన్ 2013|archive-url=https://archive.today/20130629121745/http://articles.timesofindia.indiatimes.com/2012-06-04/news-interviews/32030499_1_singer-songs-accent|url-status=dead}}</ref> ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన [[శంకరాభరణం]] చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ''ఏక్ దూజే కేలియే'' చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత [[సాగర సంగమం]] (1983), [[రుద్రవీణ (సినిమా)|రుద్రవీణ]] (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు<ref>{{cite web|url=http://www.sify.com/movies/spb-to-be-honoured-news-telugu-kkfsm1ehhja.html |title=SPB to be honoured |publisher=Sify.com |date=24 March 2009 |accessdate=1 May 2011}}</ref><ref name="Most no of songs">{{cite news |url=http://www.hindu.com/fr/2006/02/03/stories/2006020301430200.htm |title=Entertainment Hyderabad / Events : In honour of a legend |newspaper=The Hindu |date=3 February 2006 |accessdate=2 May 2011 |archive-date=1 జనవరి 2014 |archive-url=https://web.archive.org/web/20140101225852/http://www.hindu.com/fr/2006/02/03/stories/2006020301430200.htm |url-status=dead }}</ref>
* పద్మశ్రీ (2001)<ref name=spbindia>స్వంత వెబ్సైటు నుండి [http://www.spbindia.com/AwardsAchievements.aspx ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పురస్కారాల] {{Webarchive|url=https://web.archive.org/web/20100415181336/http://www.spbindia.com/AwardsAchievements.aspx |date=2010-04-15 }} గురించి వివరాలు [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref>
* డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా