ఎస్. రంగస్వామి అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 35:
రంగస్వామి 1887, జనవరి 6న సివిల్ సర్వెంట్ ఎస్. శ్రీనివాస రాఘవయ్యంగార్‌కు నాల్గవ కుమారుడిగా జన్మించాడు. రాఘవయ్యంగార్ [[మద్రాసు ప్రెసిడెన్సీ|మద్రాస్ ప్రెసిడెన్సీ]]<nowiki/>లో రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ పనిచేశాడు. తరువాత, దివాన్ ఆఫ్ [[వడోదర|బరోడా]]<nowiki/>గా కూడా ఉన్నాడు. అతని మామ జర్నలిస్ట్ [[ఎస్. కస్తూరి రంగ అయ్యంగార్]], [[ది హిందూ|కస్తూరి అండ్ సన్స్]] వ్యవస్థాపకుడు.
 
1903లో పదహారేళ్ళ వయసులో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన రంగస్వామి, తరువాత న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి, 1910లో ''ది హిందూ'' పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరాడు.<ref name="thehindu_20030913">{{Cite news|url=http://www.hindu.com/thehindu/th125/stories/2003091300810200.htm|title=A clarion call against the Raj|date=13 September 2003|work=The Hindu|access-date=16 సెప్టెంబర్ 2021|archive-date=10 నవంబర్ 2012|archive-url=https://web.archive.org/web/20121110134328/http://www.hindu.com/thehindu/th125/stories/2003091300810200.htm|url-status=dead}}</ref>
 
== వృత్తిరంగం ==