అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

లింకులు చేర్పు
విస్తరణ
పంక్తి 1:
'''అన్నవరం ప్రసాదం''' అన్నది [[అన్నవరం]]<nowiki/>లోని [[రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం, అన్నవరం|సత్యనారాయణ స్వామికి]] నివేదన చేసి దేవస్థానంలో అమ్మే [[గోధుమనూక]]<nowiki/>తో తయారుచేసే తియ్యని ఆహార పదార్థం. ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది.
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు