అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 4:
 
== తయారీ ==
అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, బెల్లం, పంచదారలతో తయారుచేస్తారు. ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది.<ref name=":0">{{Cite web|url=https://10tv.in/latest/god-of-weeks-annavaram-is-the-god-of-truth-261356.html|title=Annavaram : వరాల దేవుడు... అన్నవరం సత్యదేవుడు {{!}}God of weeks ... Annavaram is the God of truth|last=telugu|first=10tv|date=2021-08-10|website=10TV|language=telugu|access-date=2022-01-01}}</ref>
 
== ప్రాచుర్యం ==
ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. ప్రత్యేకించి దీని రుచికి ఎంతో పేరుపొందింది. భక్తులు అన్నవరం నుంచి తిరిగివెళ్ళేప్పుడు తమతో ఇంటికి ఈ ప్రసాదాన్ని ఎక్కువమొత్తంలో కొని ప్రత్యేకంగా తీసుకువెళ్తూ ఉంటారు.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు