అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== తయారీ ==
అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, బెల్లం, పంచదారల, యాలకులపొడితో తయారుచేస్తారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/annavaram-prasadam-ready-within-45-minutes-new-machines-1384632|title=సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం|date=2021-08-04|website=Sakshi|language=te|access-date=2022-01-01}}</ref> ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.<ref name=":0">{{Cite web|url=https://10tv.in/latest/god-of-weeks-annavaram-is-the-god-of-truth-261356.html|title=Annavaram : వరాల దేవుడు... అన్నవరం సత్యదేవుడు {{!}}God of weeks ... Annavaram is the God of truth|last=telugu|first=10tv|date=2021-08-10|website=10TV|language=telugu|access-date=2022-01-01}}</ref>
 
== పంపిణీ ==
అన్నవరం ప్రసాదాన్ని దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతం చేసుకునే జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. భక్తులు కొనుక్కోదలిస్తే దేవస్థానంలోని కౌంటర్లలో 100 గ్రాములు 20 రూపాయల చొప్పున అమ్ముతారు.<ref name=":1" />
 
== ప్రాచుర్యం ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు