అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== పంపిణీ ==
అన్నవరం ప్రసాదాన్ని దేవస్థానం వారు 2021 నాటికి ఏటా కోటీ 50 లక్షల పైచిలుకు ప్యాకెట్లు అమ్ముతున్నారు.<ref name=":2" /> దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతం చేసుకునే జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాకా ప్రసాదాన్ని తినకపోతే వ్రత ఫలితం దక్కకపోగా అనర్థం జరుగుతుందన్న విశ్వాసం కూడా ఉంది. భక్తులు కొనుక్కోదలిస్తే దేవస్థానంలోని కౌంటర్లలో 100 గ్రాములు 20 రూపాయల చొప్పున అమ్ముతారు.<ref name=":1" /> వీటితో పాటుగా ఈ ప్రసాదానికి డిమాండ్ బాగా పెరగడంతో కొండ కింద కూడా వివిధ ప్రదేశాల్లో దేవస్థానమే కౌంటర్లు నడుపుతోంది. మెట్ల మార్గాన్ని ఆనుకుని కొండ కింద ఉన్న కౌంటర్లో సుదీర్ఘ కాలంగా అమ్మకాలు సాగుతున్నాయి. దానితో పాటుగా నేషనల్ హైవే 16 మీద అన్నవరం మీదుగా వెళ్ళేవాళ్ళకు కూడా కొనుక్కుని వెళ్ళగలిగేలా ఒక కౌంటర్ ఏర్పాటుచేసి అమ్ముతున్నారు.<ref name=":2" />
 
== ప్రాచుర్యం, విశ్వాసాలు ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు