అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకులపొడితో తయారుచేస్తారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/annavaram-prasadam-ready-within-45-minutes-new-machines-1384632|title=సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం|date=2021-08-04|website=Sakshi|language=te|access-date=2022-01-01}}</ref> ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.<ref name=":0">{{Cite web|url=https://10tv.in/latest/god-of-weeks-annavaram-is-the-god-of-truth-261356.html|title=Annavaram : వరాల దేవుడు... అన్నవరం సత్యదేవుడు {{!}}God of weeks ... Annavaram is the God of truth|last=telugu|first=10tv|date=2021-08-10|website=10TV|language=telugu|access-date=2022-01-01}}</ref><ref>{{Cite web|url=https://eastgodavari.ap.gov.in/te/%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b0%95-%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%82/|title=తీర్థయాత్ర పర్యాటక రంగం {{!}} Welcome to East Godavari District Web Portal {{!}} India|language=te|access-date=2022-01-01}}</ref> దూరప్రాంతాలకు తీసుకువెళ్ళేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగి ప్రసాదంగానూ (గట్టి ప్రసాదం) తయారుచేస్తూంటారు.<ref>{{Cite web|url=http://www.hindutemplesguide.com/2020/03/famous-temples-information-in-east.html|title=తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల వివరాలు|last=రాజా చంద్ర|website=హిందూ టెంపుల్స్ గైడ్|url-status=live|access-date=2022-01-01}}</ref> అయితే, భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్నే ఎక్కువ ఇష్టపడతారు.<ref name=":2">{{Cite web|url=https://www.bbc.com/telugu/india-59838840|title=అన్నవరం ప్రసాదం ఎందుకంత రుచిగా ఉంటుంది... ఏమిటా రహస్యం?|last=వడిశెట్టి|first=శంకర్|date=2022-01-01|website=BBC News తెలుగు|language=te|url-status=live|access-date=2022-01-01}}</ref>
 
తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్‌లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పాడు.<ref name=":2" /> ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవునెయ్యి, 150 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్ళు వేసి బాగా మరిగించి, అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. ఆ మిశ్రమం రంగుమారేదాకా ఉడికించి ఆవునెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు.<ref name=":2" />
 
2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది.
 
== పంపిణీ ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు