అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 1:
'''అన్నవరం ప్రసాదం''' అన్నది [[అన్నవరం]]<nowiki/>లోని [[రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం, అన్నవరం|సత్యనారాయణ స్వామికి]] నివేదన చేసి దేవస్థానంలో అమ్మే [[గోధుమనూక]]<nowiki/>తో తయారుచేసే తియ్యని ఆహార పదార్థం. ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. [[తిరుపతి లడ్డు]] లాంటి ప్రసాదాలతోనూ, [[కాకినాడ కాజా]], [[ఆత్రేయపురం]] [[పూతరేకులు]] వంటి స్వీట్లతోనూ అన్నవరం ప్రసాదాన్ని పోల్చుతూ ఉంటారు. ఈ ప్రసాదం స్వామివారికి ఎప్పటి నుంచి నివేదిస్తున్నారు అన్నదానిపై ఖచ్చితమైన వివరాలు లేవు. ఉత్తరాది కూలీల ఆహార సంస్కృతి నుంచి ఇది అలవడి ఉంటుందని కొందరు పేర్కొంటుండగా, ఇది తరతరాలుగా వస్తున్నదని దేవాలయ అధికారులు, అర్చకులు పేర్కొంటున్నారు. ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే దీని తయారీలో వినియోగిస్తారు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు