కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Kinnerasani_Painting.jpg|thumb|కిన్నెరసాని చిత్రం]]
'''కిన్నెరసాని''', [[గోదావరి]] నది యొక్క ఉపనది. కిన్నెరసాని [[వరంగల్ జిల్లా]]లోని మేడారం - [[తాడ్వాయి (ములుగు జిల్లా)|తాడ్వాయి]] కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి [[ఖమ్మం జిల్లా]]లో భద్రాచలానికి కాస్త దిగువన [[బూర్గంపాడు]], [[శ్రీధర-వేలేరు|వేలేరు]] గ్రామాల మధ్యన [[గోదావరి]]లో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, [[కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)|కొత్తగూడెం]] పట్టణం గుండా ప్రవహించి [[సంగం (పాల్వంచ)|సంగం]] గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.<ref name="పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని |url=https://www.ntnews.com/Zindagi/పచ్చని-చేలా-పావడ-గట్టిన-కిన్నెరసాని-7-18-423994.aspx |accessdate=15 June 2019 |publisher=మధుకర్ వైద్యుల |date=27 July 2018 |archiveurl=https://web.archive.org/web/20190615073119/https://www.ntnews.com/Zindagi/%E0%B0%AA%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A1-%E0%B0%97%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-7-18-423994.aspx |archivedate=15 జూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు