ఇటాలియన్ భాష: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 2:
 
ఇటాలియన్ ఒక ప్రధాన యూరోపియన్ భాష. ఇది యూరప్‌లోని భద్రత, సహకార సంస్థ అధికారిక భాషలలో ఒకటి. యూరోప్ కౌన్సిల్ పని భాషలలో ఒకటి. యూరోపియన్ యూనియన్‌లో 6.7 కోట్ల మంది (మొత్తం జనాభాలో 15%) మాట్లాడే ఈ భాష రెండవ స్థానంలో ఉంది. 1.34 కోట్ల మంది యూరప్ పౌరులు (3%) దీన్ని రెండవ భాషగా మాట్లాడుతున్నారు.<ref name=forbes>{{Cite web|url=https://www.forbes.com/sites/davekeating/2020/02/06/despite-brexit-english-remains-the-eus-most-spoken-language-by-far/|title=Despite Brexit, English Remains The EU's Most Spoken Language By Far|last=Keating|first=Dave|website=Forbes|language=en|access-date=7 February 2020}}</ref><ref name=europa2012>[http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_386_en.pdf Europeans and their Languages] {{webarchive|url=https://web.archive.org/web/20160106183351/http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_386_en.pdf |date=6 January 2016 }}, [http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_386_anx_en.pdf Data for EU27] {{Webarchive|url=https://web.archive.org/web/20130429224902/http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_386_anx_en.pdf |date=2013-04-29 }}, published in 2012.</ref> యూరోపియన్ యూనియన్ లో భాగం కాని దేశాల్లో (స్విట్జర్లాండ్, [[అల్బేనియా]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్డమ్]]) కూడా ఈ భాష మాట్లాడే వారిని కలుపుకుంటే మొత్తం 8.5 కోట్లమంది ఉన్నారు.
<ref name="Italian language">{{cite web |url=http://www2.le.ac.uk/departments/modern-languages/lal/languages%20at%20lal/italian |title=Italian — University of Leicester |publisher=.le.ac.uk |access-date=22 October 2015 |website= |archive-date=2 మే 2014 |archive-url=https://web.archive.org/web/20140502004444/http://www2.le.ac.uk/departments/modern-languages/lal/languages%20at%20lal/italian |url-status=dead }}</ref>
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ఇటాలియన్_భాష" నుండి వెలికితీశారు