ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో ఉన్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి. ముక్కుతో పలకని హల్లులను అ వర్గానికి దగ్గరకీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు. పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది.
==కీబోర్డుపై తెలుగు అక్షరాల అమరిక==
==లేయవుటు==
[[బొమ్మ:I18N Indic TeluguInscript.png|800px|ఇన్స్క్రిప్ట్ తెలుగు ఓవర్ లే]]
[[దస్త్రం:Telugu Inscript layout.JPG|thumb|right| విండోస్ లో తెలుగు కీబోర్డు ఇన్స్క్రిప్ట్ తెరపట్టు (Circa 2005)]]
 
==టైపింగ్ ఉదాహరణలు==
===సాధారణ అక్షరాలు, పదాలు===
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు