నరేష్ అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject Musicians -->
| name = నరేష్ అయ్యర్‌
| image = Naresh iyer and stephen devassy springspree2011.JPG
| caption = నరేష్ అయ్యర్‌
| image_size =
| background = solo_singer
| birth_name = నరేష్ అయ్యర్‌
| alias =
| birth_date = {{Birth date and age|df=yes|1981|1|3}}
| birth_place = [[ముంబై]], [[మహారాష్ట్ర]], [[భారతదేశం]]
| death_date =
| years_active = 2005 – present
| website = {{URL|https://www.facebook.com/nareshiyerofficial}}
}}
నరేష్ అయ్యర్‌ (1981, జనవరి 3న జన్మించారు) భారతదేశంలోని ముంబైకి చెందిన నేపథ్య గాయకుడు<ref>{{Cite web|url=https://www.filmibeat.com/celebs/naresh-iyer.html|title=All you want to know about #NareshIyer|website=FilmiBeat|language=en|access-date=2022-01-03}}</ref>. నరేష్ అయ్యర్‌ అనేక భారతీయ భాషల్లో సినీ గీతాలు పాడారు, ఆయన ఖాతాలో, జాబితాలో విజయవంతమైన అనేక గీతాలు ఉన్నాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించిన రంగ్‌ దే బసంతి చిత్రంలో ఆయన పాడిన రూబరూ పాట అనేక వారాలపాటు సంగీత జాబితాలలో అగ్రస్థానంలో నిలిచింది మరియు అతనికి 2006 ఏడాదికిగాను, పురుషుల విభాగంలో ఉత్తమ నేపథ్యగాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. . ఆర్.డి.బర్మన్ మ్యూజికల్ టాలెంట్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. గాయకుడిగా వృత్తిపరమైన జీవితంలో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే జాతీయ అవార్డు మరియు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్న కొద్దిమంది గాయకుల్లో నరేష్‌ ఒకరు.సంగీత రియాలిటీ షో, టాప్ సింగర్‌లో ప్రముఖ న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/tv/news/malayalam/naresh-iyer-enjoys-his-time-with-top-singer-kids/articleshow/72244182.cms|title=Naresh Iyer enjoys his time with Top Singer kids - Times of India|website=The Times of India|language=en|access-date=2022-01-03}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/నరేష్_అయ్యర్" నుండి వెలికితీశారు