లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

935 బైట్లు చేర్చారు ,  7 నెలల క్రితం
ట్యాగు: 2017 source edit
===లాంబాడీ సంస్కృతిపై దాడి===
కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయడం జరుగుతోంది. ఆర్థికంగా సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా వారి జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వసం చేయడమే
గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యం అయినా పండుగ అయినా పెళ్ళి అయినా పంచాయితీ అయినా సామూహిసామూహికంగా పంచయితీ {నసబ్ } పరిష్కరించేవారు ,కానీ ఇప్పుడు ఈ సమాజం లో సంస్కృతిక దాడులు రాజకీయంగా అన్యాయం జరిగుతుంది .దీనిని అడ్డుకట్ట వేయాలని ఎంతమంది వచ్చిన అర్హికంగా రాజకీయంగా ,ముడ నమ్మకంగా మోసంచేస్తున్నారు .
 
కానీ ఇప్పుడు ఉన్న యౌత మాత్రం దిని పయి ఎటువంటి అవగాహన లేఖపోవడం వల్ల వాళ్ళ చర్రిత్రను వాళ్ళే తెలుసుకోలేని దురద్రుస్తావంతులుగా మిగిలిపోతున్నారు .
 
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3443476" నుండి వెలికితీశారు