"కుండలిని" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
కుండలిని జాగృతం:
 
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు.
బాల్యం:
పగలు,రాత్రి రెండు సమానంగా ఉండే రోజున,అంటే మార్చి 21వ తేదీ 1923,మధ్యాహ్నం 12గం నిర్మలాదేవి మహారాష్ట్రలో చింద్వారాలో జన్మించారు.శ్రీమతి నిర్మల తన చిన్న తనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు, ఆమె ఓ కారణజన్మురాలు అని అంటారు.ఆమె ముఖకవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్ని నిర్మలను ముద్దుగా 'నేపాలి' అని పిలిచారు.
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వేగారి సంతానం నిర్మల.
నిర్మల తల్లిదండ్రులు,మేధావులు,బాషాకోవిదులు,ఆధ్యాత్మికత ఉట్టిపడే పుణ్యదంపతులు.
వీరి తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది.ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి.ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట.మన దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు.వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు.లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు.నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్.
వీరిస్వాతంత్ర్యపోరాటంలో తండ్రికిఆమె 14 భాషలలో ప్రపాత్ర:(ఇంకా మిగిలిన భాగం తరువాత టైపు చేస్తాను)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/344392" నుండి వెలికితీశారు