దీపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==దీపాలలో రకాలు==
[[Image:Gluehlampe 01 KMJ.jpg|160px|right|Clear glass light bulb]]
* [[లాంతరు]] (Lantern)
* [[కొవ్వొత్తులు]] (Candles): A '''candle''' is a souce of light, and sometimes a source of heat, consisting of a solid block of [[fuel]] (commonly wax) and an embedded [[candle wick|wick]].
Line 13 ⟶ 12:
 
* [[నూనె దీపాలు]] (Oil lamps): [[నూనె]]తో కుందులలో వెలిగించే దీపాలను నునె దీపాలు అంటారు. ఇవి అతి పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇవి మట్టి, గాజు, పింగణీ, లేదా లోహాలతో తయారుచేయబడి ఉంటాయి. కొన్ని దీపాలలో చిన్న [[చక్రం]] అమర్చి ఉంటుంది. అది తిప్పినప్పుడు వత్తి నెమ్మదిగా పైకి వస్తుంది. సాంప్రదాయకంగా దీపాల్ని దేవుని కోసం ప్రత్యేకంగా వాడతారు. చాలా రకాల నూనెలు దీపాల కోసం వాడకంలో ఉన్నాయి. ఉదా. నెయ్యి, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, కిరోసిన్ మొదలైనవి.
[[Image:Gluehlampe 01 KMJ.jpg|160px|right|Clear glass light bulb]]
 
* [[విద్యుద్దీపాలు]] (Electric lamps): [[విద్యుత్తు]]తో కాంతిని వెదజల్లే దీపాల్ని విద్యుద్దీపాలు అంటారు. ఆధునిక యుగంలో ఈ దీపాలు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి.
 
"https://te.wikipedia.org/wiki/దీపం" నుండి వెలికితీశారు