నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==రాజకీయ జీవితం==
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 1993లో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన ఎన్నికల్లో [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు పశ్చిమ నియోజవర్గం]] నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడుఎన్నికై ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పని చేశాడు. అయనఆయన 1999లో గెలిచి 2004లో ఓడిపోయాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు పశ్చిమ నియోజవర్గం]] నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఎమ్మెల్యే పడ్వాకి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై 23,494 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.
 
==మూలాలు==