నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 1993లో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన ఎన్నికల్లో [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు పశ్చిమ నియోజవర్గం]] నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 1999లో గెలిచి 2004లో ఓడిపోయాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు పశ్చిమ నియోజవర్గం]] నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
 
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మరణాంతరం 2011లో [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి]] పై 23,494 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు పశ్చిమ నియోజవర్గం]] నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="వైఎస్సార్సీపీ">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్సీపీ |url=https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20211102121523/https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |archivedate=2 November 2021 |url-status=live }}</ref><ref name="MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019 ">{{cite news |last1=Sakshi |title=MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019 |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/mla |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20211108163950/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/mla |archivedate=8 November 2021 |url-status=live }}</ref>
 
==మూలాలు==