నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
|relatives =
}}
'''నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన [[కోవూరు శాసనసభ నియోజకవర్గం|కోవూరు నియోజకవర్గం]] నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="ఆరోసారి అసెంబ్లీకి">{{cite news |last1=Sakshi |title=ఆరోసారి అసెంబ్లీకి |url=https://www.sakshi.com/news/andhra-pradesh/prasanna-kumar-reddy-has-entering-assembly-sixth-time-1197350 |accessdate=5 January 2022 |work= |date=12 June 2019 |archiveurl=http://web.archive.org/web/20220105045517/https://www.sakshi.com/news/andhra-pradesh/prasanna-kumar-reddy-has-entering-assembly-sixth-time-1197350 |archivedate=5 January 2022 |language=te}}</ref>
==జననం, విద్యాభాస్యం==
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 12 డిసెంబర్ 1961లో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[నెల్లూరు జిల్లా]], దర్గామిట్టలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శ్రీలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. అయన 1984లో [[ఉస్మానియా యూనివర్సిటీ]], [[నిజాం కాలేజీ|నిజాం కాలేజ్]], [[హైదరాబాదు|హైదరాబాద్‌]] నుండి బీఏ పూర్తి చేశాడు.<ref name="నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే">{{cite news |last1=Sakshi |title=నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే |url=https://m.sakshi.com/news/andhra-pradesh/ysrcp-announced-candidates-list-nellore-1171062 |accessdate=5 January 2022 |work= |date=18 March 2019 |archiveurl=http://web.archive.org/web/20220105042102/https://m.sakshi.com/news/andhra-pradesh/ysrcp-announced-candidates-list-nellore-1171062 |archivedate=5 January 2022 |language=te}}</ref>