తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:State road transport corporations of India ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{infobox company
| name= = తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ<br />Telangana State Road Transport Corporation
| native_name = తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
| logo = [[దస్త్రం:TSRTC LOGO.png|center|250px|]]
| image = ప్రధాన కార్యాలయం
| area_served = తెలంగాణ, పొరుగు రాష్ట్రాలు
| industry = బస్ సర్వీసు
| services = ప్రజా రవాణా
| num_employees = 57,018 (2019) <ref>{{cite web|title=TSRTC AT A GLANCE|url=http://rtc.telangana.gov.in/profile.php|website=|access-date=2016-05-18|archive-url=https://web.archive.org/web/20151125044020/http://rtc.telangana.gov.in/profile.php|archive-date=2015-11-25|url-status=dead}}</ref>
| parent = రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ, [[తెలంగాణ|తెలంగాణ ప్రభుత్వం]]
| location_city = [[హైదరాబాదు]]
| location_country = <nowiki>[బస్ భవన్ హైదరాబాద్]] </nowiki>[[భారతదేశము]]
| foundation = {{Start date and age|2015}}
|website = {{URL|http://www.tsrtc.telangana.gov.in}}
| Chairman = శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే
| website = {{URL|http://www.tsrtc.telangana.gov.in}}
}}
'''తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ''' '''(TSRTC)''' అనేది [[భారత దేశము|భారతదేశం]]లోని [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015 లో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ]] నుండి వేరుపడి యేర్పడింది.<ref name="TGSRTC">{{cite news|title=It will be TGSRTC from June 2 |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/it-will-be-tgsrtc-from-june-2/article6014676.ece |first=Suresh |last=Krishnamoorthy |date=16 May 2014 |work=The Hindu |location=Hyderabad |accessdate=28 January 2015}}</ref> [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[గోవా]], [[ఒడిషా|ఒడిశా]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘడ్]] వంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు, వాటిలో 94 డిపోలు ఉన్నాయి.<ref name="acc1">{{cite web|title = TSRTC BUSES Complete Information|url = http://rtc.telangana.gov.in/profile.php|website = rtc.telangana.gov.in|accessdate = 24 Nov 2015|archive-url = https://web.archive.org/web/20151125044020/http://rtc.telangana.gov.in/profile.php|archive-date = 25 November 2015|url-status = dead}}</ref>