నందమూరి త్రివిక్రమరావు: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 19:
}}
[[దస్త్రం:Seetharamula kalyanam 1961 film.jpg|thumb]]
'''నందమూరి త్రివిక్రమరావు''' తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, సినిమ కథా రచయిత. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు [[నందమూరి తారక రామారావు]]కు తమ్ముడు. అతని కుమారుడు [[నందమూరి కళ్యాణ చక్రవర్తి]] 1980లలో సినిమా నటుడు, మద్రాసులోని నేషనల్ ఆర్ట్ ధియేటర్ కు సహ అధిపతి,<ref name="autogenerated3">[[Eenadu]] Daily, Eenadu cinema – 17 July 2013, National art theater, Page 10</ref><ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/27325.html Director Yoganand is no more - Telugu Movie News<!-- Bot generated title -->]</ref><ref name="2ndawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/2nd_nff_1955.pdf|title=2nd National Film Awards|publisher=[[Directorate of Film Festivals]]|format=PDF|accessdate=23 August 2011}}</ref><ref name="idlebrain.com">[http://www.idlebrain.com/celeb/starow/sow-ntr.html Telugu Cinema Celebrity - Nandamuri Taraka Rama Rao<!-- Bot generated title -->] {{webarchive|url=https://web.archive.org/web/20160414015815/http://www.idlebrain.com/celeb/starow/sow-ntr.html|date=2016-04-14}}</ref><ref name="National Film Awards - 1969">{{cite web|url=http://www.hindilyrics.net/awards/national-film-awards-1969.html|title=National Film Awards - 1969|date=|publisher=Hindilyrics.net|accessdate=2012-08-03|website=|archive-date=2012-03-20|archive-url=https://web.archive.org/web/20120320050330/http://www.hindilyrics.net/awards/national-film-awards-1969.html|url-status=dead}}</ref> . ఈ నిర్మాణ సంస్థ నందమూరి తారక రామారావు నటించిన 40 చిత్రాలను నిర్మించింది. అతను నాలుగు జాతీయ ఫిల్మ్‌ పురస్కారాలను పొందాడు. మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కారాలను, రెండు దక్షిణాది ఫిల్మ్‌ పురస్కారాలను అందుకున్నాడు. <ref name="2ndawardPDF" /><ref>{{Cite web|url=http://iffi.nic.in/Dff2011/Frm8thNFAAward.aspx?PdfName=46NFA.pdf|title=Directorate of Film Festival<!-- Bot generated title -->|url-status=dead|archive-url=https://web.archive.org/web/20110928071859/http://iffi.nic.in/Dff2011/Frm8thNFAAward.aspx?PdfName=46NFA.pdf|archive-date=28 September 2011|access-date=18 July 2013}}</ref><ref>{{Cite web|url=http://www.telugucinema.com/c/publish/movieretrospect/seetaramakalyanam1961.php|title=National Art Theatres Seetarama Kalyanam (1961) at Telugu cinema.com|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120324235741/http://www.telugucinema.com/c/publish/movieretrospect/seetaramakalyanam1961.php|archive-date=24 March 2012|access-date=18 July 2013}}</ref><ref>[https://www.imdb.com/name/nm0620794/filmotype Trivikrama Rao Nandamuri - Filmography by type<!-- Bot generated title -->]</ref>
 
== పురస్కారాలు ==
పంక్తి 26:
 
* 1954 - ఉత్తమ తెలుగు సినిమా నిర్మాతగా మెరిట్ సర్టిఫికేటును [[తోడుదొంగలు (1954 సినిమా)|తోడు దొంగలు]] సినిమాకు అందుకున్నాడు. <ref name="2ndawardPDF2">{{cite web|url=http://dff.nic.in/2011/2nd_nff_1955.pdf|title=2nd National Film Awards|publisher=[[Directorate of Film Festivals]]|format=PDF|accessdate=23 August 2011}}</ref><ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/starow/sow-ntr.html|title=Archived copy|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20160414015815/http://www.idlebrain.com/celeb/starow/sow-ntr.html|archivedate=2016-04-14|accessdate=2013-08-04}}</ref>
* 1960 - ఉత్తమ తెలుగు సినిమా నిర్మాతగా మెరిట్ సర్టిఫికేటును [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] సినిమాకు అందుకున్నాడు. <ref name="National Film Awards - 19692">{{cite web|url=http://www.hindilyrics.net/awards/national-film-awards-1969.html|title=National Film Awards - 1969|date=|publisher=Hindilyrics.net|accessdate=2012-08-03|website=|archive-date=2012-03-20|archive-url=https://web.archive.org/web/20120320050330/http://www.hindilyrics.net/awards/national-film-awards-1969.html|url-status=dead}}</ref>
* 1970 - ఉత్తమ తెలుగు సినిమా నిర్మాతగా జాతీయ ఫిల్మ్‌ పురస్కారాన్ని [[వరకట్నం (సినిమా)|వరకట్నం]] సినిమాకు అందుకున్నాడు. <ref name="National Film Awards - 19692" />