మాగుంట సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 38:
 
==ప్రజా జీవితం==
ఇతడు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ (ఐ)]] తరఫున [[ఒంగోలు లోకసభ నియోజకవర్గం]] నుండి 1991 సాధారణ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు. 1991 నుండి 1996 వరకు లోకసభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయానికి ట్రస్టీగా ఉన్నాడు. మద్రాసులోని కళాసాగర్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయనిర్మాణాలు, బలహీన వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు, కళ్యాణమందిరాల నిర్మాణాలు వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. [[ఉదయం (పత్రిక)|ఉదయం]] దినపత్రికను కొన్నాళ్ళు నడిపాడు<ref name="లోకసభ పోర్టల్" />.<ref name="ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం">{{cite news |last1=Sakshi |title=ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం |url=https://m.sakshi.com/news/andhra-pradesh/nellore-overall-constituency-review-1171839 |accessdate=5 January 2022 |work= |date=20 March 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20220105045128/https://m.sakshi.com/news/andhra-pradesh/nellore-overall-constituency-review-1171839 |archivedate=5 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==