వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
వెన్నెల - గోరటి వెంకన్న
{{Infobox sportsperson|name=అనితా దేవి|citizenship=భారతీయురాలు|birth_date=16 ఏప్రిల్ 1984|birth_place=లాల్‌ప్రా గ్రామం, పాల్వాల్ జిల్లా, హర్యానా|sport=షూటింగ్|country=భారతదేశం}}
 
'''అనిత దేవి''' (జ. 1994 ఏప్రిల్ 16) హర్యానాకు చెందిన ఎయిర్ పిస్టల్ షూటర్. 2013 నుంచి 2019 వరకు వరుసగా ఆమె జాతీయ స్థాయిలో వివిధ పతకాలు సాధించింది. 2013లో జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం గెలిచింది.<ref name=":0">{{Cite web|url=https://www.bbc.com/telugu/india-56020843|title=హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి... టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఎంఐఎం|last=బళ్ళ|first=సతీశ్|date=2021-02-11|website=BBC News తెలుగు|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-02-11}}</ref>
 
చీకటేసిన చిక్కుముడులను విప్పుకొని
అనిత 10 మీటర్ల [[ఎయిర్ పిస్టల్]] (టీమ్ ఈవెంట్ విభాగం)లో రజతాన్ని, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ (టీమ్ ఈవెంట్) లో కాంస్య పతకాన్ని, 2016 [[హానోవర్ ఇంటర్నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్‌]]<nowiki/>లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.<ref name=":1">https://i-s-c-h.de/uploads2016/m2.40.11.pdf</ref><ref name=":2">https://i-s-c-h.de/uploads2016/m2.10.11.pdf</ref>
 
వెలుగు వొంపిన పూల దుప్పటీ కప్పుకొని
అనితా దేవి హర్యానా పోలీస్ డిపార్ట్ మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తుంది.<ref name=":0" />
 
కొనకొండల మీద మునవేళ్ళను మోపి
== వ్యక్తిగత జీవితం, నేపథ్యం ==
[[హర్యానా]]<nowiki/>లోని [[పల్వల్ జిల్లా|పాల్వాల్ జిల్లా]] లాల్ ప్రా గ్రామంలో 1994 ఏప్రిల్ 16 జన్మించింది. అనిత మల్లయోధుల కుటుంబంలో జన్మించింది. తమ మల్లయోధుల వారసత్వాన్ని కుమార్తె కూడా కొనసాగించాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. అయితే దేవీ [[మల్ల యుద్ధం|రెజ్లింగ్]] పై అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు. 2008లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అయితే ఆమె మొదట్లో ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేందుకే  షూటింగ్‌ను ప్రారంభించిది. షూటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు డిపార్ట్ మెంటల్ అనుమతి తీసుకుంది. [[కురుక్షేత్రం|కురుక్షేత్ర]]<nowiki/>లోని గురుకుల్ రేంజ్ లో ఆమె శిక్షణ ప్రారంభించింది. అందుకోసం ఆమె నివసించే సోనీపత్ నుంచి ప్రతి రోజు రెండు గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చేది.
 
నింగి నుంచి జారి నేలపైకి వాలి
షూటింగ్‌ను కెరీర్ గా ఎంచుకున్న అనితకు ఆమె భర్త స్వయంగా పిస్టల్‌ను కొని ఇవ్వడంతో సహా అన్ని విధాల సహకరించాడు. ఆమె షూటింగ్ లో అనేక పతకాలు సాధించింది. హర్యానా రాష్ట్ర టోర్నమెంట్-2013‌లో ఆమె మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఉద్యోగం చేయకుండా షూటింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకోవడంతో అనితకు డిపార్ట్ మెంట్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. షూటింగ్ కానీ, ఉద్యోగం కానీ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిందిగా అధికారులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అనిత మాత్రం షూటింగ్ వైపే మొగ్గు చూపి, ఉద్యోగానికి రాజీనామా చేసింది. తుదకు హర్యానా పోలీస్ డిపార్ట్ మెంట్ ఆమె రాజీనామాను తిరస్కరించింది.
 
2011 నుంచి 2019 వరకు జాతీయ స్థాయిలో ఆమె వరుసగా పతకాలు సాధించింది. అనితతోపాటు ఆమె కుమారుడు కూడా షూటింగ్‌ను కెరీర్ గా ఎంచుకున్నాడు. దేశం తరఫున తన కొడుకు [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్స్]] లో పాల్గొనాలన్నదే తల్లిగా ఆమె లక్ష్యం. తల్లి, కొడుకు ఇద్దరూ కలిసి శిక్షణ పొంది, ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్నది తన కల అని అనిత చెప్పింది.<ref name=":0" />
 
నోరారా నవ్వింది వెన్నెల
== కెరీర్ ==
 
తన దారెల్లి పోతున్నది ఎన్నెల
* 2013లో అఖిల భారత పోలీసు ఛాంపియన్‌షిప్‌లో దేవి మూడు బంగారు పతకాలు సాధించారు మరియు ఉత్తమ షూటర్ అవార్డును గెలుచుకుంది.<ref name=":0" />
 
ఎన్నెల ముద్దు టెన్నేల
* 2013 [[నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్‌|నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో]] 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది.
 
* [[కామన్వెల్త్ క్రీడలు|కామన్వెల్త్ గేమ్స్]] స్వర్ణ పతక విజేత [[అనిసా సయ్యద్]] ను అనిత ఓడించి సంచలనం నమోదు చేసింది.<ref>{{Cite web|url=http://archive.indianexpress.com/news/anita-dharmendra-make-it-a-day-for-rookies/1208930/|title=Anita, Dharmendra make it a day for rookies - Indian Express|website=archive.indianexpress.com|access-date=2021-02-11}}</ref>
 
గగన దేవత నుదుట వీభూది ఫలమోలె
* 2015 జాతీయ క్రీడల్లో రజత పతకం అనిత గెలుచుకుంది.
 
గంగమ్మ సిగలోన తామర దళమోలె
* 2016 హానోవర్ ఇంటర్నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజతం గెలుపొందింది.
 
ఆరండ పడవుల నీరెండ పూతోలె
* 2016 హానోవర్ ఇంటర్నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యాన్ని సాధించింది.<ref name=":2" /><ref name=":1" />
 
కోరింత పవనాల కొంగమ్మ రెక్కోలె
== మూలాలు ==
 
{{మూలాలజాబితా}}
 
కొబ్బెర పూలల్ల ఎన్నెల
 
సిబ్బి గంజి వోలె రాలింది ఎన్నెల
 
ఎన్నెల ముద్దు టెన్నెల
 
 
రేయి యేరయ్యి పారింది ఎన్నెల
 
ఎన్ని సోయగాలున్నవో ఎన్నెల
 
ముడుసుకున్న సెలయేటి పరువాల చెక్కిలీ నిమిరిందో
 
చేప కనుగవ చూసి చూపువాలేసిందో
 
తన వొయలు తడుముకుని తనువార మురిసిందొ
 
ఇసుక తిన్నెల మీద విప్పింది వలువల
 
 
చిరునవ్వు కన్నుల వెన్నెల
 
రేయి శిరసొంచి ముద్దాడె వెన్నెల
 
 
ముడుసుకున్న పొదల ముసుగులను గుంజింది
 
అలుపు తీరిన లేడి పొలుపులు వెలిగించింది
 
మురిపమునకే గరిక వంకలకు నడిపింది
 
కొరుకంగ తిలకించి పరికించి ఉరికించి
 
నీటి జాడల వైపు వెన్నెల
 
బాటలన్నీ వెలిగించింది వెన్నెల
 
ఉప్పురాశుల ఊరి ఉబికినట్టుగ పారి
 
కడలి కెరటాలపై తనుజేసె సవ్వారీ
 
వెండిరేకుల మించి గవ్వలను మెరిపించి
 
ఎగిసేటి అలలకు తళుకుల మెరుపద్ది
 
తలకిందులైనట్టి తాబేలు చిప్పోలె
 
ఎగిసేటి అలలకు తళుకుల నగిషద్ది
 
తలకిందులైనట్టి తాబేలు చిప్పోలె
 
నీట తన బింబమే చూపె ఎన్నేల
 
 
ఏటి అలలతో ఆటాడె ఎన్నెల
 
ఎన్నెల ముద్దుటెన్నెల
 
 
మేటిమబ్బులు నింగి కమ్ముకున్న రేయి
 
గూటిలోని పిట్ట గుడ్డోలె ఎన్నెల
 
తోపు సోకులు పండి పులకించె తరువాయి
 
తాటిరేకుల కల్లు నురుగోలె వెన్నెల
 
 
మొగలి పూల గుత్తి వెన్నెల
 
చమురు లేని దీపం వత్తి వెన్నెల
 
 
పున్నమీ రోజుల్లో పూల వెన్నెల పుట్ట
 
తనులేశ అమవాస పెరిగె చీకటి పుట్ట
 
ఆ చీకటికి దిగులునొందె రాళ్ళ గుట్ట
 
బాధ గని దివి నుంచి దిగివచ్చినాదేమొ
 
విప్పారు జిల్లెడు కొప్పులో కొలువయ్యి
 
 
ఫక్కున నవ్వింది వెన్నెల
 
పూల ముక్కెరై మెరిసింది వెన్నెల
 
 
అంజనపు పిట్టకు పంజరము ఎన్నెల
 
మాటేసె మెకములకు పీటముడి ఎన్నెల
 
కాటేసె విషకుండ్ల కంట నలుసు ఎన్నెల
 
పందికొక్కు కాలికీ పగ్గము ఎన్నెల
 
 
సిగమూగె సీకటిని ఎన్నెల
 
తరిమె పొగలేని సాంబ్రాణి
 
 
అందచందాలున్న నింగిలో వెన్నెల
 
అవనిపై మాన్యుల అంశల వెన్నెల
 
 
బుద్ధుని మునివేలి పద్మమున వెన్నెల
 
జైన తీర్థంకరుల జపమాలను వెన్నెల
 
హఠయోగి వేమన అచల నవ్వు వెన్నెల
 
వీరబ్రహ్మము వెండి బెత్తమున వెన్నెల
 
తిరుదాసరి బొంత చిరుగులో వెన్నెల
 
విరుపాక్ష సంఘాల చిరుశంఖున వెన్నెల
 
సూఫీల కొనగోట తొలువైన వెన్నెల
 
 
పరహితము కోసమై సర్వంబు నొదిలిన
 
నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెల