రఘునాథపాలెం మండలం (ఖమ్మం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి 45.117.64.234 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB తో సవరణ చేసాను
పంక్తి 2:
 
== నూతన మండలంగా ఏర్పాటు ==
గతంలో ఈ గ్రామం ఖమ్మం జిల్లా,ఖమ్మం రెవెన్యూ డివిజను పరిధిలోని, ఖమ్మం (అర్బన్) మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రఘునాధపాలెం గ్రామాన్ని ఖమ్మం (అర్బన్) మండలం నుండి పది గ్రామాలు, ఖమ్మం (గ్రామీణ) మండలం నుండి రెండు గ్రామాలు మొత్తం 12 (1+11) గ్రామాల విలీనంతో రఘునాధపాలెం  గ్రామాన్ని నూతన మండల ప్రధాన కేంధ్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="”మూలం”">{{Cite web |url=https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2019-04-04 |website= |archive-date=2019-04-03 |archive-url=https://web.archive.org/web/20190403084717/https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf |url-status=dead }}</ref>.
 
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
పంక్తి 68:
== వెలుపలి లంకెలు ==
{{ఖమ్మం జిల్లా మండలాలు}}
 
[[వర్గం:2016 లో ఏర్పాటైన తెలంగాణ మండలాలు]]