హల్వా: కూర్పుల మధ్య తేడాలు

#WLF
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| other =
}}
[[బొమ్మ:HALWA.jpg|thumb|200px|right308x308px|భారతదేశంలో అన్ని ప్రాంతాలలో దొరికే మిఠాయి హల్వా]]
 
'''హల్వా''' భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో దొరకే [[మిఠాయి]]. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు. [[కేరళ]] హాల్వా తయారీకి బహు ప్రసిద్ధి.
పంక్తి 54:
 
ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాత్రలో 2 కప్పుల [[పంచదార]] ఒక కప్పు నీరు పోసి పాకం పట్టుకోవాలి.ఇప్పుడు ఈ పాకంలో గోధుమ పాలు పోసి అడుగంటకొండా సన్నటి సెగపై కలుపుతూ ఉండాలి.హల్వా దగ్గర పడుతుండగా నెయ్యి పోస్తూ కలుపుతూఉండాలి.మొత్తం గట్టి పడినతర్వాత [[జీడిపప్పు]], మిఠాయి రంగు వేసి కలపాలి.ఆ తర్వాత దించి వేసి ఓ వెడల్పాటి పళ్ళెంలో నెయ్యి రాసి తయారైన హల్వాను వేసి చల్లారబెట్టాలి.చివరగా ముక్కలుగా కోయాలి.
 
[[File:Punjab sujii halwaa (Sweet food).jpg|thumb|పంజాబ్ సుజీ హల్వా (స్వీట్ ఫుడ్)]]
== మాడుగుల హల్వా ==
విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి హల్వాను తయారు చేశారు.  ఇది [[మాడుగుల హల్వా]]<nowiki/>గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి పదార్ధాలతో రుచికరమైన హల్వా తయారు అవుతుంది. 2022లో [[భారత పోస్టల్ శాఖ]] మాడుగుల హల్వాతో ఉన్న ఓ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి దీనికి మరింత విశిష్ట స్థానం కల్పించింది.<ref>{{Cite web|url=https://tv9telugu.com/andhra-pradesh/indian-postal-department-released-a-new-stamps-in-kakinada-kotaiah-kaja-and-visakha-madugula-halwa-612118.html|title=Kakinada Kaja: నేటి తరం గుర్తించేలా కాకినాడ గొట్టం కాజాకు పోస్టల్ శాఖ అరుదైన గుర్తింపు..|last=Telugu|first=TV9|date=2022-01-06|website=TV9 Telugu|language=te|access-date=2022-01-07}}</ref>[[File:Punjab sujii halwaa (Sweet food).jpg|thumb|పంజాబ్ సుజీ హల్వా (స్వీట్ ఫుడ్)|308x308px]]
==మైదా హల్వా==
 
Line 61 ⟶ 63:
==బియ్యం పిండి హల్వా==
==బాదం హల్వా==
 
==మూలాలు==
{{reflist|30em}}
 
"https://te.wikipedia.org/wiki/హల్వా" నుండి వెలికితీశారు