తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
==సర్వీసు రకాలు==
[[దస్త్రం:METRO EXPRESS Ashok Leyland SLF.JPG|thumb|220x220px265x265px|మెట్రో ఎక్స్‌ప్రెస్ అశోక్ లైలాండ్ సెమి లో ప్లోర్ బస్]]
[[దస్త్రం:TSRTC GARUDA Plus VOLVO B9R.JPG|thumb|220x220px265x265px|గరుడ ప్లస్ వాల్వో B9R]]
ఈ సంస్థలో వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, రాజధాని <ref>{{Cite web |url=http://www.tsaproundup.com/tsrtc-rajadhani-buses-hyderabad-warangal-karimnagar/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-05-18 |archive-url=https://web.archive.org/web/20160422202800/http://www.tsaproundup.com/tsrtc-rajadhani-buses-hyderabad-warangal-karimnagar/ |archive-date=2016-04-22 |url-status=dead }}</ref>, ఇంద్ర, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, హైదరాబాదు సిటీ బస్సులు మొదలైన సర్వీసులు ఉన్నాయి. టి.ఎస్.ఆర్.టి.సి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిపే బస్ సర్వీసు "పుష్పక్" అనే పేరుతో సేవలనందుస్తుంది.
 
పంక్తి 59:
== సమ్మెలు ==
సంస్థ ఏర్పడిన తరువాత మొదటిసారిగా [[తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019|2019 అక్టోబరులో కార్మికులు సమ్మె]] చేసారు.
 
== స్కోచ్ అవార్డు 2021 ==
4 డిసెంబరు 2022న ఆన్‌లైను వేదికగా ఎక్కడైనా, ఎప్పుడైనా సేవల్లో అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ 2020-21 ఏడాదికి స్కోచ్‌ గ్రూప్‌ రవాణా శాఖకు స్కోచ్‌ అవార్డు (సిల్వర్‌) పురస్కారం అందించింది.
 
==ఇవి కూడాచూడండి==