నికోలస్ కేజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
== వ్యక్తిగత జీవితం ==
నికోలస్ కేజ్ 1964-01-07 తేదీన లాంగ్ బీచ్, కాలిఫోర్నియా లో జన్మించాడు,అతని తండ్రి ఇటాలియన్ సంతతికి చెందినవారు మరియు తల్లి పోలిష్ వంశానికి చెందినవారు. అతని తల్లితండ్రులు సంగీతకారుడు కార్మైన్ కొప్పోలా మరియు నటి ఇటాలియా పన్నినో. మరియు అతని తాత ముత్తాతలు బెర్నాల్డ్, బసిలికాటా, ఇటలీ నుండి వలస వచ్చినవారు. అతను చిన్నప్పటి నుండి నటించాలని ఆకాంక్షించాడు మరియు UCLA స్కూల్ ఆఫ్ థియేటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో నటనను అభ్యసించాడు.1988లో, కేజ్ నటి క్రిస్టినా ఫుల్టన్‌తో డేటింగ్ ప్రారంభించాడు, వారికి వెస్టన్ కొప్పోలా కేజ్ (26 డిసెంబర్ 1990) అనే కుమారుడు ఉన్నాడు.ఇతను మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి భార్య నటి [[ప్యాట్రిసియా ఆర్క్వెట్తీ]] (8 ఏప్రిల్ 1995న వివాహం మరియు 18 మే 2011న విడాకులు తీసుకున్నారు). కేజ్ రెండవ వివాహం గాయని/గేయరచయిత [[లిసా మేరీ ప్రెస్లీ]]తో 10 ఆగస్టు 2002న వివాహం జరిగింది, వారికి లిసా ఎల్విస్ ప్రెస్లీ అనేకూతురు. ఈ జంట 25 నవంబర్ 2002న విడాకులు తీసుకున్నారు. కేజ్ యొక్క మూడవ మరియు ప్రస్తుత భార్య [[ఆలిస్ కిమ్]] , ఆమె గతంలో లాస్ ఏంజిల్స్ రెస్టారెంట్ కబుకి మరియు లాస్ ఏంజిల్స్ కొరియన్ నైట్‌క్లబ్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది. వారు జూలై 30, 2004న ఉత్తర కాలిఫోర్నియాలో వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు కల్ ఎల్ ( సూపర్‌మ్యాన్ జన్మ పేరు) 3 అక్టోబర్ 2005 న జన్మించాడు.
 
==వృత్తి==
కేజ్ 1981లో తన టెలివిజన్ అరంగేట్రం చేసాడు, నటనలో వృత్తిని కొనసాగించాడు. "బ్యాడ్ బాయ్"లో తన పాత్రకు కేజ్ అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వీటిలో లీవింగ్ లాస్ వేగాస్‌లో ప్రధాన పాత్ర పోషించినందుకు 1995లో ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు మరియు అడాప్టేషన్‌లో అతని పాత్రకు 2002లో ఉత్తమ నటుడిగా టొరంటో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఉన్నాయి .ఫేస్/ఆఫ్ (1997), గాన్ ఇన్ 60 సెకండ్స్ (2000), నేషనల్ ట్రెజర్ (2004), ఘోస్ట్ రైడర్ (2007), బాడ్ లెఫ్టినెంట్: పోర్ట్ ఆఫ్ కాల్ న్యూ ఓర్లీన్స్ (2009)తో సహా 60కి పైగా చిత్రాలలో కేజ్ నటించాడు.ఆర్థికంగా విజయం సాధించిన కేజ్ యొక్క చాలా సినిమాలు యాక్షన్ తరహా చిత్రాలే
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నికోలస్_కేజ్" నుండి వెలికితీశారు