సి.కె. బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
|relatives =
}}
'''సి.కె.జయచంద్ర రెడ్డి''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన [[చిత్తూరు శాసనసభ నియోజకవర్గం|చిత్తూరు నియోజకవర్గం]] నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
==రాజకీయ జీవితం==
సికె బాబు చిత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేసి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[చిత్తూరు శాసనసభ నియోజకవర్గం|చిత్తూరు నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయన తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. సికె బాబు 1994, 1999లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు.అయన 2004లో ఓడిపోయి తిరిగి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
"https://te.wikipedia.org/wiki/సి.కె._బాబు" నుండి వెలికితీశారు