దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దేవదాసి అంటే [[గుడి]] లోని దేవుడి [[ఉత్సవాల]] లో నాట్య [[సేవ]] చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[వ్యక్తిస్త్రీ]]. పూర్వ కాలంలో [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారాల్లాగే ఈ దేవదాసి పధ్ధతిలో కూడా స్త్రీలపై, అందులోనూ ఒక ప్రత్యేక వర్గానికి చెందిన స్త్రీలపై ఆనాటి సమాజం చేసిన అత్యాచారం. ముఖ్యంగా, ఇది భారతదేశంలో, అందునా హిందూ మతంలోని ఒక దురాచారం.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు