దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దేవదాసి అంటే [[గుడి]] లోని దేవుడి [[ఉత్సవాల]] లో నాట్య [[సేవ]] చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[స్త్రీ]]. పూర్వ కాలంలో [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారాల్లాగే ఈ దేవదాసి పధ్ధతిలో కూడా స్త్రీలపై, అందులోనూ ఒక ప్రత్యేక వర్గానికి చెందిన స్త్రీలపై ఆనాటి సమాజం చేసిన అత్యాచారం. ముఖ్యంగా, ఇది భారతదేశంలో, అందునా హిందూ మతంలోని ఒక దురాచారం.
మొదట్లో ఈ దేవదాసీలకు సమాజంలో ఉన్నత స్థానమే ఇవ్వబడింది. తరువాత క్రమక్రమంగా అది దిగజారింది. ఈ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొక్కరి చొప్పున గుడిలోని దేవుడికి "పెళ్ళి" చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి, దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం ప్ర్రదర్శిస్తూ, ఇతర భారతీయ సంప్రదాయాలను ఆచరిస్తూ గడపాలి.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు