గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 21:
జంతువులపై [[ జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం|క్రూరత్వాన్ని నిరోధించే చట్టం]] 1960 [[ జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం|ను]] అమలు చేసినప్పటి నుండి భారతదేశంలో కోడిపందాలు చట్టవిరుద్ధం. 2015 లో [[భారతదేశ అత్యున్నత న్యాయస్థానం|భారత అత్యున్నత న్యాయస్థానం]], <ref>{{వెబ్ మూలము|last=CNN|first=Esha Mitra|title=Man dies after rooster attack on way to cockfight|url=https://www.cnn.com/2020/01/22/india/rooster-cockfight-death-intl-hnk-scli/index.html}}</ref>, 2016 లో [[తెలంగాణ ఉన్నత న్యాయస్థానం∆|తెలంగాణ ఉన్నత న్యాయస్థానం]] ఇచ్చిన తీర్పులు నిషేధాన్ని సమర్ధించాయి. <ref>{{వెబ్ మూలము|last=|first=|title=Despite Ban, Roosters and Punters Ready for the Cockfights|url=https://www.news18.com/news/india/despite-ban-roosters-and-punters-ready-for-the-cockfights-1334749.html}}</ref> కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి 2018 జనవరిలో అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. <ref>{{వెబ్ మూలము|title=SC allows conduct of cockfights in 'traditional manner' in coastal Andhra|url=https://www.hindustantimes.com/india-news/sc-allows-conduct-of-cockfights-in-traditional-manner-in-coastal-andhra/story-Iqy4q3u2WIlismJeP0OFSP.html}}</ref>
 
నిషేధం ఉన్నప్పటికీ, <ref name=":3">{{Cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/fowl-play/article30546425.ece|title=Despite ban, stage being set for cockfighting in Andhra Pradesh|last=Srinivas|first=Rajulapudi|date=2020-01-12|work=[[The Hindu]]|access-date=2020-08-22|language=en-IN|issn=0971-751X}}</ref> ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు ఇప్పటికీ జరగుతున్నాయి. దీనిలో పందాల మొత్తం 2019లో ₹ 900 కోట్లుగా అంచనా వేశారు. <ref name=":5">{{Cite web|title=cockfights: Cockfights have turned into a multi-crore biz in coastal Andhra Pradesh - Times of India|url=https://timesofindia.indiatimes.com/home/sunday-times/cockfights-have-turned-into-a-multi-crore-biz-in-coastal-andhra-pradesh/articleshow/67599224.cms|access-date=2020-08-22|website=[[The Times of India]]}}</ref> రాష్ట్రంలో పందాలకు 200,000 కోడిపుంజులు వాడుతున్నట్లుగా అంచనా వేశారు. <ref name=":5" />కోడి పందాల అడ్డుకునేందుకు పందే నిర్వహించే చోట పోలీసుల దాడులు చేస్తున్నారు.కానీ సంక్రాంతి సంప్రదాయం కాబట్టి ఆడి తీరతామని అంటున్నారు.పండుగ సమయంలో కోడి పందాలు కాకుండా, పేకాట, గుండాట వంటి ఆటలపై పోలీసులు నిషేధం విధించారు.ఫంక్షన్ హాల్స్, తోటలు వంటి ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తే వాటి యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.2022లో పశ్చిమ గోదావరి
జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు ఉపయోగించే సుమారు 9 వేల 600 కోడికత్తులను పోలీసులు సీజ్ చేశారు.
 
==అశ్లీల నృత్యాలు==