తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నందమూరి తారక రామారావు శకం: clean up, typos fixed: లో → లో , గా → గా
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 70:
== చంద్రబాబు నాయుడి శకం ==
[[దస్త్రం:ncbnpix1.jpg|right|thumb|widthpx|ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు<br />[[చంద్రబాబు నాయుడు]]]]
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో [[చంద్రబాబు నాయుడు]] మామ గారైన నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం" చరిత్ర సృష్టించాడు.1996లో రామారావు మరణమునకు పిదప ఆయన భార్య [[లక్ష్మీ పార్వతి]] అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్థులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మఱల చీల్చింది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది.
 
చంద్రబాబు నాయుడు [[హైదరాబాదు]]ను, రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను ''స్వర్ణాంధ్ర ప్రదేశ్''గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు