గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 17:
*కోనసీమ ప్రాంతంలో కనుమ రోజున జరిగే అరుదైన వేడుక ప్రభల తీర్థం. కోనసీమలో 120 గామ్రాల్లో నిర్వహించే ఈ ప్రభల తీర్థానికి పలు గ్రామాల నుంచి ప్రభలను యువకులు ఆయా తీర్థ జరిగే ప్రదేశాలు తీసుకువచ్చి ఆనందంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కోనసీమ ప్రాంతంలోని ఎటువంటి గుడిగోపురం లేకుండా జరిగే ఏకాదశ రుద్రుల కలయిక అంబాజీపేట మండలం మొసలపల్లి పరిధిలో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం.ఈ ఉత్సవంలోకి మరో ప్రత్యేక ఆకర్షణగా గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి ప్రభలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. <ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/prabhala-theertham-celebration-konaseema-1256298|title=అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం|date=2020-01-17|website=Sakshi|language=te|access-date=2020-01-18|archive-url=https://web.archive.org/web/20200117075745/https://www.sakshi.com/news/andhra-pradesh/prabhala-theertham-celebration-konaseema-1256298|archive-date=2020-01-17|url-status=dead}}</ref>భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు.ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.<ref>https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-1010325</ref>
*కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రెండురోజులపాటు ఈ వేడకలు ఇక్కడి ప్రజలు జరుపుతారు.12 ప్రభలు కొత్తపేట పురవీధుల్లో ఊరేగించి అనంతరం స్థానిక హైస్కూల్‌ మైదానంకు ప్రభలు తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చారు.ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది జనాలు తరలి వస్తారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/prabhala-theertham-celebrations-kottapeta-1256048|title=ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం|date=2020-01-15|website=Sakshi|language=te|access-date=2022-01-02}}</ref>
 
*భీమవరం గ్రామ దేవత మావుళ్లమ్మ సంబరాలు కూడా సంక్రాంతి సమయంలో ఉత్సాహంగా జరుగుతాయి.నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో మావుళ్లమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలలో అనేక భజనలు, నాటకాలు, ఆర్కెస్ట్రాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వంహించడమే కాక తెలుగు సినీ, నాటక రంగ ప్రముఖలను వారు అందించిన కళమ్మ తల్లి సేవలను గుర్తించి సన్మానాలు జరుపుతారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశంలోని నలుమూలలనుండి భక్తులు ఏటా లక్షల్లో వచ్చి అమ్మ వారి సేవలో తరిస్తారు.
 
==నిషేధం==