గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 9:
 
==కోడిపందేలు==
[[File:పందెం కోడి.jpg|thumb|గోదావరి జిల్లాల్లో కోడి పందాలుపందానికి సిద్ధంగా ఉన్న పుంజు]]
సంక్రాంతి సందర్భంగా ఈ పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. భీమవరం, అమలాపురం ప్రాంతాన్ని కోడిపందేల బెట్టింగ్ హబ్‌గా అభివర్ణిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగే కోడిపందేలు వందల కోట్ల రూపాయల్లో జరుగుతాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కోకోడిపందేల్ల150 కోట్లు చేతులు మారుతుందని అంచనా.ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి సుమారు 250 కోట్ల రూపాయల మొత్తంలో పందేలు సాగుతాయన్నది ఆయన అంచనా.పందేలు నిర్వహించే ప్రాంతాన్ని బరి అంటారు. ఈ బరులు గోదావరి జిల్లాల్లోనే సుమారుగా 400 వరకూ ఏర్పాటవుతాయి.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/amaravati/tdp-leaders-held-cock-fight-bettings-andhrapradesh-971038|title=కత్తులు దూసిన పందెం కోళ్లు|date=2018-01-15|website=Sakshi|language=te|access-date=2022-01-02}}</ref><ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/mudragada-padmanabhan-letter-cm-jagan-1421352|title=సంక్రాంతి, ఉగాది సందర్భంగా పందేలకు అనుమతివ్వాలి|date=2021-12-21|website=Sakshi|language=te|access-date=2022-01-02}}</ref>